Telugu Lyrics
అపురూప రూపుడూ అపురూప రూపుడూ
అందరిని ఆకట్టుకునే అందం నీది
అందరిని ఆకట్టుకునే అందం నీది
అపురూప రూపుడూ అపురూప రూపుడూ
అపురూప రూపుడూ అపురూప రూపుడూ
అపురూప రూపుడూ
నవ్వితే చాలు కదా నక్షత్రాలన్నీ
నీ నవ్వుతో పోటీ పడలేవులే
మాటంటే చాలు కదా మల్లెలన్నీ
నీ మాటతో పోటీ పడలేవులే
నవ్వితే చాలు కదా నక్షత్రాలన్నీ
నీ నవ్వుతో పోటీ పడలేవులే
మాటంటే చాలు కదా మల్లెలన్నీ
నీ మాటతో పోటీ పడలేవులే
నయనానంద కరమూ
నవరాగ మకరందమూ
నయనానంద కరమూ
నవరాగ మకరందమూ
అపురూప రూపుడూ అపురూప రూపుడూ
అపురూప రూపుడూ అపురూప రూపుడూ
అపురూప రూపుడూ
మదిని దోచే తీరు నీలోన ఉంది
మరి మరులు తీరదీ
బధిరాలు విన్నా కనలేని వారికి
మనసులో మెదిలేనులే
మదిని దోచే తీరు నీలోన ఉంది
మరి మరులు తీరదీ
బధిరాలు విన్నా కనలేని వారికి
మనసులో మెదిలేనులే
ఆనంద రూపమూ
అలౌకిక కమలమూ
ఆనంద రూపమూ
అలౌకిక కమలమూ
అపురూప రూపుడూ అపురూప రూపుడూ
అపురూప రూపుడూ అపురూప రూపుడూ
అపురూప రూపుడూ
English Lyrics / Transliteration
Apoorupa roopudu Apoorupa roopudu
Andarini aakattukune andam needi
Andarini aakattukune andam needi
Apoorupa roopudu Apoorupa roopudu
Apoorupa roopudu Apoorupa roopudu
Apoorupa roopudu
Navvithe chaalu kada nakshathralanni
Nee navvutho poti padalevule
Maatante chaalu kada mallellanni
Nee maatatho poti padalevule
Navvithe chaalu kada nakshathralanni
Nee navvutho poti padalevule
Maatante chaalu kada mallellanni
Nee maatatho poti padalevule
Nayanaanananda karamo
Navaraaga makarandamo
Nayanaanananda karamo
Navaraaga makarandamo
Apoorupa roopudu Apoorupa roopudu
Apoorupa roopudu Apoorupa roopudu
Apoorupa roopudu
Madhi ni doche theeru neelona undhi
Mari marulu theeradhee
Badhiraalu vinnaa kanaleni vaariki
Manasulo medhilenule
Madhi ni doche theeru neelona undhi
Mari marulu theeradhee
Badhiraalu vinnaa kanaleni vaariki
Manasulo medhilenule
Aananda roopamu
Aloukika kamalamu
Aananda roopamu
Aloukika kamalamu
Apoorupa roopudu Apoorupa roopudu
Apoorupa roopudu Apoorupa roopudu
Apoorupa roopudu