Telugu Lyrics
ఒక వెన్నెల లోకం
కలత చెందే కలత చెందే
కన్నులలో విరిసెను
అరచేతిలోనే అరచేతిలోనె
ఒక వెన్నెల లోకం
కలత చెందే కలత చెందే
కన్నులలో విరిసెను
మంచు తెలతెరలో
పొంచి చూసే పున్నమ రేయి
నా ప్రియురాలు
నీలిమయిన చీర కట్టి
నవ్వితే వెన్నెల చిందు
అరచేతిలోనే అరచేతిలోనె
ఒక వెన్నెల లోకం
కలత చెందే కలత చెందే
కన్నులలో విరిసెను
తోడు నీవై ఉండగా
ఎందుకో ఈ భయము
వెంటనే నను అంటి
అదిరిపోయే తీపి కల
అయినా నువ్వే మరి
తోడు నీవై ఉండగా
ఎందుకో ఈ భయము
వెంటనే నను అంటి
అదిరిపోయే తీపి కల
అయినా నువ్వే మరి
తళుకు తళుక్కుమనే
మెత్తని మంచు బిందువు
ఆరని నీ ఒడిలో
అందాల వయసు
అరచేతిలోనే అరచేతిలోనె
ఒక వెన్నెల లోకం
కలత చెందే కలత చెందే
కన్నులలో విరిసెను
మంచు తెలతెరలో
పొంచి చూసే పున్నమ రేయి
నా ప్రియురాలు
నీలిమయిన చీర కట్టి
నవ్వితే వెన్నెల చిందు
అరచేతిలోనే అరచేతిలోనె
ఒక వెన్నెల లోకం
కలత చెందే కలత చెందే
కన్నులలో విరిసెను
English Lyrics / Transliteration
Oka vennela lokam
Kalatha chende kalatha chende
Kannulalo virisenu
Arachetilone arachetilone
Oka vennela lokam
Kalatha chende kalatha chende
Kannulalo virisenu
Manchu telatheralo
Ponchi choose punnama reyi
Naa priyuraalu
Neelimayina cheera katti
Navvithe vennela chindu
Arachetilone arachetilone
Oka vennela lokam
Kalatha chende kalatha chende
Kannulalo virisenu
Thodu neevai undaga
Enduko ee bhayamu
Ventane nanu anti
Adiripoye theepi kala
Ayina nuvve mari
Thodu neevai undaga
Enduko ee bhayamu
Ventane nanu anti
Adiripoye theepi kala
Ayina nuvve mari
Thaluku thalukkumane
Methhani manchu binduvu
Aarani nee odilo
Andala vayasu
Arachetilone arachetilone
Oka vennela lokam
Kalatha chende kalatha chende
Kannulalo virisenu
Manchu telatheralo
Ponchi choose punnama reyi
Naa priyuraalu
Neelimayina cheera katti
Navvithe vennela chindu
Arachetilone arachetilone
Oka vennela lokam
Kalatha chende kalatha chende
Kannulalo virisenu