Telugu Lyrics
అరహత లేని పాపింనయ్య
నాకై చచ్చెను క్రీస్తు నా రాజు
నాకై చచ్చెను క్రీస్తు నా రాజు
అరహత లేని పాపింనయ్య
అరహత లేని పాపింనయ్య
నా పాపములు తీర్చెను
నా పాపములు తీర్చెను
నా నిందలు తొలగించెను
నా నిందలు తొలగించెను
అరహత లేని పాపింనయ్య
అరహత లేని పాపింనయ్య
అంధకారములోనుండగా
అంధకారములోనుండగా
అద్భుతమైన వెలుగునిచ్చె
అద్భుతమైన వెలుగునిచ్చె
అరహత లేని పాపింనయ్య
అరహత లేని పాపింనయ్య
నా స్వార్థపు లోకములో
నా స్వార్థపు లోకములో
నిత్య జీవ మార్గము చూపించె
నిత్య జీవ మార్గము చూపించె
అరహత లేని పాపింనయ్య
అరహత లేని పాపింనయ్య
నా పాపము క్షమించెను
నా పాపము క్షమించెను
నా మనసు ప్రక్షాళించెను
నా మనసు ప్రక్షాళించెను
అరహత లేని పాపింనయ్య
అరహత లేని పాపింనయ్య
క్రీస్తు నీకై జీవించెద
క్రీస్తు నీకై జీవించెద
నిత్యము నిన్ను స్తుతించెద
నిత్యము నిన్ను స్తుతించెద
అరహత లేని పాపింనయ్య
అరహత లేని పాపింనయ్య
English Lyrics / Transliteration
Arahatha leni paapinnayya
Naakai chachenu Kristhu naa raaju
Naakai chachenu Kristhu naa raaju
Arahatha leni paapinnayya
Arahatha leni paapinnayya
Naa paapamulu theerchenu
Naa paapamulu theerchenu
Naa nindalu tholaginchenu
Naa nindalu tholaginchenu
Arahatha leni paapinnayya
Arahatha leni paapinnayya
Andhakaaramulonundagaa
Andhakaaramulonundagaa
Adbhuthmaina velugunicche
Adbhuthmaina velugunicche
Arahatha leni paapinnayya
Arahatha leni paapinnayya
Naa swaarthapu lokamulo
Naa swaarthapu lokamulo
Nithya jeeva maargamu choopinchenu
Nithya jeeva maargamu choopinchenu
Arahatha leni paapinnayya
Arahatha leni paapinnayya
Naa paapamu kshamincchenu
Naa paapamu kshamincchenu
Naa manasu prahshaalincchenu
Naa manasu prahshaalincchenu
Arahatha leni paapinnayya
Arahatha leni paapinnayya
Kristhu neekai jeevinccheda
Kristhu neekai jeevinccheda
Nithyamu ninnu sthuthinccheda
Nithyamu ninnu sthuthinccheda
Arahatha leni paapinnayya
Arahatha leni paapinnayya