Telugu Lyrics
ఒక్క మనిషంటూ కనిపింపనేరాదు
కనురెప్పలు విప్పని కాంతులెన్నో
మెల్లగ రేపిన మత్తులోన నేనో
ఆ మత్తులోన నేనో
అరణ్యమంతట అడవి కానరాదు
ఒక్క మనిషంటూ కనిపింపనేరాదు
కనురెప్పలు విప్పని కాంతులెన్నో
మెల్లగ రేపిన మత్తులోన నేనో
ఆ మత్తులోన నేనో
ఒంటరిగా సాగె నా పయనమెంతో
అందకనే వెన్నంటే నీ పరుగులెంతో
రేపటి పిలుపేదో పిలిచేలాగ
మనసున వెన్నెల కురిసే వేళ
నా మనసున వెన్నెల కురిసే వేళ
అరణ్యమంతట అడవి కానరాదు
ఒక్క మనిషంటూ కనిపింపనేరాదు
కనురెప్పలు విప్పని కాంతులెన్నో
మెల్లగ రేపిన మత్తులోన నేనో
ఆ మత్తులోన నేనో
మరుమల్లెల నవ్వులే పూచునేగా
మెరుమంచు కోవెల చేరేనా
చిలిపిగ చూసెనే కలవని తీరమా
పలికే చిరుగాలి నా చెంత చేరేనా
నా చెంత చేరేనా
అరణ్యమంతట అడవి కానరాదు
ఒక్క మనిషంటూ కనిపింపనేరాదు
కనురెప్పలు విప్పని కాంతులెన్నో
మెల్లగ రేపిన మత్తులోన నేనో
ఆ మత్తులోన నేనో
English Lyrics / Transliteration
Okka manishantu kanipimpeneradu
Kanureppalu vippani kantulennō
Mellaga rēpina mattulōna nēnō
Aa mattulōna nēnō
Aranyamantata adavi kanaradu
Okka manishantu kanipimpeneradu
Kanureppalu vippani kantulennō
Mellaga rēpina mattulōna nēnō
Aa mattulōna nēnō
Onṭarigā sāge nā payanamemto
Andakane vennante nī paruguleṁtō
Rēpaṭi pilupedō pilicelāga
Manasuna vennela kurisē vēla
Nā manasuna vennela kurisē vēla
Aranyamantata adavi kanaradu
Okka manishantu kanipimpeneradu
Kanureppalu vippani kantulennō
Mellaga rēpina mattulōna nēnō
Aa mattulōna nēnō
Marumallela navvulē pūcunēgā
Merumanchu kōvela cērēnā
Cilipiga cūsenē kalavani tīramā
Palikē cirugāli nā chenta cērēnā
Nā chenta cērēnā
Aranyamantata adavi kanaradu
Okka manishantu kanipimpeneradu
Kanureppalu vippani kantulennō
Mellaga rēpina mattulōna nēnō
Aa mattulōna nēnō