Telugu Lyrics
అరరే పసి మనసా…
నీ కోరికలేవో…
ఈ పయనం ఎటో…
అరరే పసి మనసా…
కారుమబ్బుల చాటున…
కాంతిరేఖ నీవేగా…
పైపై రెక్కలతో…
పరవశించి ఎగసే…
నేల విడిచి సాగలేవా…
నింగి దాటి పొంగలేవా…
హద్దులన్నీ చెరిపేసి…
కొత్త లోకాల్ చేరలేవా…
అరరే పసి మనసా…
అరరే పసి మనసా…
జల్లెడ పట్టినట్టు…
కళ్ళలో కలగన్నా…
పల్లె వాగు దాటుతుంటే…
పడవ నది పయనం…
నడిరేయి దాటి వెళుతుంటే…
జాబిలమ్మతో జత కట్టాలనా…
పొద్దు పొడుపు చూస్తుంటే…
రవికిరణమై ఎగరాలనా…
అరరే పసి మనసా…
అరరే పసి మనసా…
నీ కోరికలేవో…
ఈ పయనం ఎటో…
అరరే పసి మనసా…
English Lyrics / Transliteration
Ararē pasi manasā…
Nī kōrikalēvō…
Ī payanaṁ eṭō…
Ararē pasi manasā…
Kārumabbula chāṭuna…
Kāntirēkha nīvēgā…
Paipai rekkalathō…
Paravaśin̄chi esasē…
Nēla viḍichi sāgalēvā…
Niṅgi dāṭi poṅgalēvā…
Haddulannī cheripēsi…
Kotta lōkāl chēralēvā…
Ararē pasi manasā…
Ararē pasi manasā…
Jalleḍa paṭṭinaṭṭu…
Kaḷḷalō kalagannā…
Palle vāgu dāṭutunṭē…
Paḍava nadi payanaṁ…
Naḍirēyi dāṭi veḷutunṭē…
Jābilammato jata kaṭṭālanā…
Poddu poḍupu chūsthunṭē…
Ravikiranamai egarālanā…
Ararē pasi manasā…
Ararē pasi manasā…
Nī kōrikalēvō…
Ī payanaṁ eṭō…
Ararē pasi manasā…