Telugu Lyrics
ఆశలన్నీ చుట్టుకు పోతే
ఇంత చిన్నది లోకమంత
నేనెలా తిరగను
అరే పట్టుక పోతే
ఆశలన్నీ చుట్టుకు పోతే
ఇంత చిన్నది లోకమంత
నేనెలా తిరగను
అరే వింత వింత కోరికలు
మనసు నిండా వరసలు
రెక్కలున్న పిట్టనై
ఎగిరి పోనా
అరే వింత వింత కోరికలు
మనసు నిండా వరసలు
రెక్కలున్న పిట్టనై
ఎగిరి పోనా
ఓ నా రాణి…
రంగులన్ని నీవే
కమ్మని కలలన్నీ
నావేగా
నాగరికపు లోకమున
నవ్యతను తెచ్చే
నాయికవు నీవే
నాగరికపు లోకమున
నవ్యతను తెచ్చే
నాయికవు నీవే
అరే పట్టుక పోతే
ఆశలన్నీ చుట్టుకు పోతే
ఇంత చిన్నది లోకమంత
నేనెలా తిరగను
రేయి పగలంటూ
వేరులేక
పూల పరిమళాలు
అందంగా
రేయి పగలంటూ
వేరులేక
పూల పరిమళాలు
అందంగా
లోకమంతా చూసే
మల్లెలు విరబూసే
పాడుకోనా
లోకమంతా చూసే
మల్లెలు విరబూసే
పాడుకోనా
అరే పట్టుక పోతే
ఆశలన్నీ చుట్టుకు పోతే
ఇంత చిన్నది లోకమంత
నేనెలా తిరగను
అరే వింత వింత కోరికలు
మనసు నిండా వరసలు
రెక్కలున్న పిట్టనై
ఎగిరి పోనా
ఓ నా రాణి…
రంగులన్ని నీవే
కమ్మని కలలన్నీ
నావేగా
నాగరికపు లోకమున
నవ్యతను తెచ్చే
నాయికవు నీవే
నాగరికపు లోకమున
నవ్యతను తెచ్చే
నాయికవు నీవే
English Lyrics / Transliteration
Aashalanni chuttuku pothe
Inta chinnadi lokamanta
Nenela thiraganu
Are pattuka pothe
Aashalanni chuttuku pothe
Inta chinnadi lokamanta
Nenela thiraganu
Are vintha vintha korikalu
Manasu ninda varasalu
Rekkalunna pittanai
Egiri pona
Are vintha vintha korikalu
Manasu ninda varasalu
Rekkalunna pittanai
Egiri pona
O na rani…
Rangulanni neeve
Kammani kalalanni
Navega
Nagarikapu lokamuna
Navyathanu thechhe
Naikavu neeve
Nagarikapu lokamuna
Navyathanu thechhe
Naikavu neeve
Are pattuka pothe
Aashalanni chuttuku pothe
Inta chinnadi lokamanta
Nenela thiraganu
Reyi pagalantu
Veruleka
Poola parimalalu
Andanga
Reyi pagalantu
Veruleka
Poola parimalalu
Andanga
Lokamanta chuse
Mallelu viraboose
Padukona
Lokamanta chuse
Mallelu viraboose
Padukona
Are pattuka pothe
Aashalanni chuttuku pothe
Inta chinnadi lokamanta
Nenela thiraganu
Are vintha vintha korikalu
Manasu ninda varasalu
Rekkalunna pittanai
Egiri pona
O na rani…
Rangulanni neeve
Kammani kalalanni
Navega
Nagarikapu lokamuna
Navyathanu thechhe
Naikavu neeve
Nagarikapu lokamuna
Navyathanu thechhe
Naikavu neeve