Telugu Lyrics
అల్లరి వాన
హే అరరే వాన అలకన వాన
అల్లరి వాన
కళ్ళలోన కదిలింది ఒక కల
చూపుల్లోన మెరిసింది ఓ వెల
మనసులోన మోగింది ఇక స్వరాల సరాగమాల
అరరే వాన అలకన వాన
అల్లరి వాన
హే అరరే వాన అలకన వాన
అల్లరి వాన
మెల్లగా నడచి వచ్చావే
మౌనంలోన పలికావే
పల్లవి పాడవే
కొమ్మ కొమ్మ నింపావే
పులకరింతల రూపమే
ప్రతి ధ్వనికావే
అడుగు జాడల్లోన
మంచు పూసే ఈ వేళ
చెలిమి కొలిమిలోన
చేరే వేళ ఈ వైనం
అరరే వాన అలకన వాన
అల్లరి వాన
హే అరరే వాన అలకన వాన
అల్లరి వాన
పలకరింతల రూపమే
ప్రతి ధ్వనికావే
పదునైన చూపుల
ముల్లున నొచ్చుటే
వెన్నెల గుండెలో
వసంతం తెచ్చే
చప్పుడు వినపడే
హృదయ నినాదం
అరరే వాన అలకన వాన
అల్లరి వాన
హే అరరే వాన అలకన వాన
అల్లరి వాన
కళ్ళలోన కదిలింది ఒక కల
చూపుల్లోన మెరిసింది ఓ వెల
మనసులోన మోగింది ఇక స్వరాల సరాగమాల
English Lyrics / Transliteration
Allari vāna
Hē ararē vāna alakana vāna
Allari vāna
Kaḷḷalōna kadilindi oka kala
Chūpullanōna merisindi ō vela
Manasulōna mōgindi ika svarāla sarāgamāla
Ararē vāna alakana vāna
Allari vāna
Hē ararē vāna alakana vāna
Allari vāna
Mellagā nadachi vaccāvē
Maunamlōna palikāvē
Pallavi pāḍavē
Kom’ma kom’ma nimpāvē
Pulakintala rūpamē
Prati dhvanikāvē
Aḍugu jāḍallōna
Man̄chu pūsē ī vēḷa
Chelimi kolimilōna
Chērē vēḷa ī vainam
Ararē vāna alakana vāna
Allari vāna
Hē ararē vāna alakana vāna
Allari vāna
Palakarin̄tala rūpamē
Prati dhvanikāvē
Padunaina chūpula
Mulluna nochchuṭē
Vennela guṇḍelō
Vasaṁtaṁ teccē
Chappuḍu vinapaḍē
Hr̥daya ninādaṁ
Ararē vāna alakana vāna
Allari vāna
Hē ararē vāna alakana vāna
Allari vāna
Kaḷḷalōna kadilindi oka kala
Chūpullanōna merisindi ō vela
Manasulōna mōgindi ika svarāla sarāgamāla