Telugu Lyrics
అరటి చెట్టుకు అరవై కాళ్ళు
అరవై కాళ్ళకు అరవై చెప్పులు
అరవై చెప్పులకు అరవై కుట్లు
అరవై కుట్లకు అరవై అక్షరాలు
అరవై కాళ్ళకు అరవై చెప్పులు
అరవై చెప్పులకు అరవై కుట్లు
అరవై కుట్లకు అరవై అక్షరాలు
English Lyrics / Transliteration
Arati chettuku aravai kaallu
Aravai kaallaku aravai cheppulu
Aravai cheppulaku aravai kutlu
Aravai kutlaku aravai aksharalu
Aravai kaallaku aravai cheppulu
Aravai cheppulaku aravai kutlu
Aravai kutlaku aravai aksharalu