Telugu Lyrics
చీకటి లోని నీ వెలుగే
అర్ధ రాత్రి అగ్గిపుల్ల
చీకటి లోని నీ వెలుగే
లోకాలేమో నిదురలో
కనురెప్పలు వాలనీయక
కాసేపైన నిరీక్షించి
నాలో దాచుకున్న ఆశ
నా మనసులో దాచుకున్న ఆశ
అర్ధ రాత్రి అగ్గిపుల్ల
చీకటి లోని నీ వెలుగే
చంపేశావే చంపేశావే
చంపేశావే చంపేశావే
నన్ను చంపేశావే
నా కళ్ళు నీవై పోయాయే
నా ఊపిరే నీవై పోయాయే
నా ప్రతి అడుగే నీ వైపు
నీతోనే నడిపేసే
నడిచే లోకం లోకం
లోకం దాటిపోదాం
నీతోనే నడిపేసే
నడిచే లోకం లోకం
లోకం దాటిపోదాం
అర్ధ రాత్రి అగ్గిపుల్ల
చీకటి లోని నీ వెలుగే
లోకాలేమో నిదురలో
కనురెప్పలు వాలనీయక
కాసేపైన నిరీక్షించి
నాలో దాచుకున్న ఆశ
నా మనసులో దాచుకున్న ఆశ
అర్ధ రాత్రి అగ్గిపుల్ల
చీకటి లోని నీ వెలుగే
కాలం ఏమో కలత చెంది
కదులుతుంటే కంగారుగా
నీ అడుగులు తొందరగా
కొత్త లోకం చూసేదాక
నీతోనే పయనించాలని
నీతోనే నివసించాలని
నా గుండెల్లో దాచుకున్న ఆశ
నా మనసులో దాచుకున్న ఆశ
అర్ధ రాత్రి అగ్గిపుల్ల
చీకటి లోని నీ వెలుగే
English Lyrics / Transliteration
Cheekati loni nee veluge
Ardha raathri aggi pulla
Cheekati loni nee veluge
Lokalamo niduralo
Kanureppalu valaniyaka
Kaasepaina nireekshinchi
Naalo daachukunna aasha
Naa manasulo daachukunna aasha
Ardha raathri aggi pulla
Cheekati loni nee veluge
Champaesave champaesave
Champaesave champaesave
Nannu champaesave
Naa kallu nee vai poyaaye
Naa oopire nee vai poyaaye
Naa prathi aduge nee vaipu
Neethone nadi padese
Nadiche lokam lokam
Lokam daatipodaam
Neethone nadi padese
Nadiche lokam lokam
Lokam daatipodaam
Ardha raathri aggi pulla
Cheekati loni nee veluge
Lokalamo niduralo
Kanureppalu valaniyaka
Kaasepaina nireekshinchi
Naalo daachukunna aasha
Naa manasulo daachukunna aasha
Ardha raathri aggi pulla
Cheekati loni nee veluge
Kaalam emo kalatha chendi
Kaduluthunte kangaarugaa
Nee adugulu thondaragaa
Kotha lokam choosedaaka
Neethone payaninchalani
Neethone nivasinchalani
Naa gundello daachukunna aasha
Naa manasulo daachukunna aasha
Ardha raathri aggi pulla
Cheekati loni nee veluge