Telugu Lyrics
అర్ధరాత్రి వేళలో
ప్రభువు వచ్చుచుండెను
అర్ధరాత్రి వేళలో
ప్రభువు వచ్చుచుండెను
సిలువపై మరణించి
సిలువపై మరణించి
లోకాన్ని రక్షించెను
లోకాన్ని రక్షించెను
ఆయన మహిమ గూర్చి
ఆయన మహిమ గూర్చి
పాడెదము కీర్తనలు
పాడెదము కీర్తనలు
రక్షణ చేసెను
రక్షణ చేసెను
ఆయన మనలను
అర్ధరాత్రి అర్ధరాత్రి
అర్ధరాత్రి వేళలో
ప్రభువు వచ్చుచుండెను
అర్ధరాత్రి వేళలో
ప్రభువు వచ్చుచుండెను
ఆయన ప్రేమ గొప్పది
ఆయన ప్రేమ గొప్పది
ఎన్నడూ తరగనిది
ఎన్నడూ తరగనిది
సిలువపై ఆయన రక్తము
సిలువపై ఆయన రక్తము
మన పాపములు కడిగెను
మన పాపములు కడిగెను
అర్ధరాత్రి అర్ధరాత్రి
అర్ధరాత్రి వేళలో
ప్రభువు వచ్చుచుండెను
అర్ధరాత్రి వేళలో
ప్రభువు వచ్చుచుండెను
English Lyrics / Transliteration
Ardharatri velalo
Prabhuvu vachuchundenu
Ardharatri velalo
Prabhuvu vachuchundenu
Siluvapai maraninchi
Siluvapai maraninchi
Lokanni rakshinchenu
Lokanni rakshinchenu
Aayana mahima gurchi
Aayana mahima gurchi
Paadedamu keerthanalu
Paadedamu keerthanalu
Rakshana chesenu
Rakshana chesenu
Aayana manalanu
Ardharatri Ardharatri
Ardharatri velalo
Prabhuvu vachuchundenu
Ardharatri velalo
Prabhuvu vachuchundenu
Aayana prema goppadi
Aayana prema goppadi
Ennaddu tharaganidi
Ennaddu tharaganidi
Siluvapai aayana rakthamu
Siluvapai aayana rakthamu
Mana paapamulu kadigenu
Mana paapamulu kadigenu
Ardharatri Ardharatri
Ardharatri velalo
Prabhuvu vachuchundenu
Ardharatri velalo
Prabhuvu vachuchundenu