Telugu Lyrics
ఆశలు రేకెత్తించి
అందాల రాణివై
అన్నట్టు వచ్చావమ్మో
ఆరే ఈలకొట్టి
ఆశలు రేకెత్తించి
అందాల రాణివై
అన్నట్టు వచ్చావమ్మో
హే…
ఎదలో ఏదో సందడి
ఏడేడు జన్మాల బంధమంటూ
ఎదలో ఏదో సందడి
ఏడేడు జన్మాల బంధమంటూ
ఈడు తోడైతే
ఏం జరుగుతుందో
ఏం జరుగుతుందో
అదిగో వెన్నెల
అందెలు మెరిసెనే
ఆడెనే కోయిల
ఆలపించెనే
అదిగో వెన్నెల
అందెలు మెరిసెనే
ఆడెనే కోయిల
ఆలపించెనే
ఆరే ఈలకొట్టి
ఆశలు రేకెత్తించి
అందాల రాణివై
అన్నట్టు వచ్చావమ్మో
హే…
నదిలో అలజడి
నాలోన అలజడి
నదిలో అలజడి
నాలోన అలజడి
తనువెంతో దోచెనే
మనసేంతో దోచెనే
మనసేంతో దోచెనే
చూపులలోనే
ఏదో మాయ చేసెనే
నీ నవ్వులలోనే
లోకం మరిచెనే
చూపులలోనే
ఏదో మాయ చేసెనే
నీ నవ్వులలోనే
లోకం మరిచెనే
ఆరే ఈలకొట్టి
ఆశలు రేకెత్తించి
అందాల రాణివై
అన్నట్టు వచ్చావమ్మో
ఆరే ఈలకొట్టి
ఆశలు రేకెత్తించి
అందాల రాణివై
అన్నట్టు వచ్చావమ్మో
English Lyrics / Transliteration
Aashalu rekettinchi
Andala ranivai
Annattu vachavammO
Aare eelakotti
Aashalu rekettinchi
Andala ranivai
Annattu vachavammO
Hey…
EdalO edO sandadi
Edelu janmala bandhamantu
EdalO edO sandadi
Edelu janmala bandhamantu
Eedu thodaithe
Em jaruguthundO
Em jaruguthundO
AdigO vennela
Andelu merisene
Adene kOyila
Alapinchene
AdigO vennela
Andelu merisene
Adene kOyila
Alapinchene
Aare eelakotti
Aashalu rekettinchi
Andala ranivai
Annattu vachavammO
Hey…
NadilO alajadi
NaalOna alajadi
NadilO alajadi
NaalOna alajadi
ThanuvEnthO dOchene
ManasEnthO dOchene
ManasEnthO dOchene
ChoopulalOnE
EdO maaya chesene
Nee navvulalOnE
Lokam marichene
ChoopulalOnE
EdO maaya chesene
Nee navvulalOnE
Lokam marichene
Aare eelakotti
Aashalu rekettinchi
Andala ranivai
Annattu vachavammO
Aare eelakotti
Aashalu rekettinchi
Andala ranivai
Annattu vachavammO