Telugu Lyrics
అరెరె అరెరె అందాలన్నీ
అరెరె అరెరె నేలపైన
అరెరె అరెరె వచ్చేశాయే
అరెరె అరెరె రెక్కలేని
అరెరె అరెరె పక్షులన్నీ
అరెరె అరెరె నీ గుండెల్లో
అరెరె అరెరె చేరిపోయాయే
సన్నాయినిలా నీ ఊపిరి
నేను స్వరాలను వింటున్నా
నా ప్రాణమిలా నీ తోడులో
నేను లయలను నేర్చుకుంటున్నా
అరెరె అరెరె ఆకాశం
అరెరె అరెరె అందాలన్నీ
అరెరె అరెరె నేలపైన
అరెరె అరెరె వచ్చేశాయే
హరివిల్లులా నీ నవ్వుల్లో
రంగులను నేను చూస్తున్న
నీ చూపుల్లోన నా లోకాన్ని
అందంగా నేను కలగంటున్నా
నీతో నేను పయనం
ఎంతైన ఎన్నో మజిలీలు
నీతోనే నా జీవితం
అపురూప వసంతాలు
అరెరె అరెరె ఆకాశం
అరెరె అరెరె అందాలన్నీ
అరెరె అరెరె నేలపైన
అరెరె అరెరె వచ్చేశాయే
అరెరె అరెరె రెక్కలేని
అరెరె అరెరె పక్షులన్నీ
అరెరె అరెరె నీ గుండెల్లో
అరెరె అరెరె చేరిపోయాయే
English Lyrics / Transliteration
Arere arere andalanni
Arere arere nelapaina
Arere arere vacchesaye
Arere arere rekkaleni
Arere arere pakshulanni
Arere arere nee gundello
Arere arere cheripoyaye
Sannay initiala nee oopiri
Nenu swaraalanu vintunna
Naa praanamila nee thodulo
Nenu layalanu nerchukuntunna
Arere arere aakasam
Arere arere andalanni
Arere arere nelapaina
Arere arere vacchesaye
Harivillula nee navvulalo
Rangulanu nenu choostunna
Nee choopullona naa lokanni
Andamga nenu kalagantunna
Neetho nenu payanam
Entaina enno majileelu
Neethone naa jeevitam
Apuroopa vasantalu
Arere arere aakasam
Arere arere andalanni
Arere arere nelapaina
Arere arere vacchesaye
Arere arere rekkaleni
Arere arere pakshulanni
Arere arere nee gundello
Arere arere cheripoyaye