Telugu Lyrics
అరెరె రెక్కలు విప్పే
సరిహద్దులు చెరిపే
పరుగుతీసే
ఒంటరితనం వెళ్ళిపోయే
కలలన్నీ నిజమయ్యే
నీ తోడంటే ఈ లోకం
నే సరిగమ్మే
ఎవరైనా చెప్పకున్నా
నా కనులు సైగ చేస్తున్నా
నీతో మాట కలపకున్నా
మనసు మాత్రం వెతుకుతున్నా
అరెరె మనసు ఎగిసే
అరెరె రెక్కలు విప్పే
సరిహద్దులు చెరిపే
పరుగుతీసే
మౌనం లోనూ నువ్వే
నాతో మాటలే నువ్వే
ఊహల్లోనూ నువ్వే
వెంట నా తోడే
నా గుండె చప్పుడు పెరిగే
నీ అడుగులే వినిపించే
కనుపాపలు మెరిసే
నీ రూపం చూసే
అరెరె మనసు ఎగిసే
అరెరె రెక్కలు విప్పే
సరిహద్దులు చెరిపే
పరుగుతీసే
ఒంటరితనం వెళ్ళిపోయే
కలలన్నీ నిజమయ్యే
నీ తోడంటే ఈ లోకం
నే సరిగమ్మే
English Lyrics / Transliteration
Arere rekkalu vippe
Sarihaddulu cheripe
Parugutise
Ontaritanam vellipoye
Kalalanni nijamayye
Nee thodante ee lokam
Ne sarigamme
Evaraina cheppukunna
Naa kanulu saiga chesthunna
Neetho maata kalapukunna
Manasu maatram vetukuthunna
Arere manasu egise
Arere rekkalu vippe
Sarihaddulu cheripe
Parugutise
Mounam lonu nuvve
Naatho maatale nuvve
Oohalalonu nuvve
Venta naa thode
Naa gunde chappudu perige
Nee adugule vinipinche
Kanupapalu merise
Nee roopam choose
Arere manasu egise
Arere rekkalu vippe
Sarihaddulu cheripe
Parugutise
Ontaritanam vellipoye
Kalalanni nijamayye
Nee thodante ee lokam
Ne sarigamme