Telugu Lyrics
అదిగో అమ్మడి తోటలో
పొద్దు పొడిచే వేళలో
పున్నమి జాబిలి తోటలో
అందాలన్నీ పంచుతూ
అడుగు తీసి అడుగు వేస్తూ
ఆలస్యమెందుకు నేస్తమా
నాతో రావా మిత్రమా
అరె నిమహ తోటలో
అదిగో అమ్మడి తోటలో
పొద్దు పొడిచే వేళలో
పున్నమి జాబిలి తోటలో
చెలియ నీ నడక వయ్యారం
నింగి నేలలదే ఈ సంబరం
సిగిసె నీ మాటల మాధుర్యం
శ్రుతి కలిపే కోయిల గానం
పులకరించే నా మనసులో
వెల్లివిరిసే ఈ ఆశలో
పులకింతలన్నీ కోరుతూ
పరువాలన్నీ పంచుతూ
ఆలస్యమెందుకు నేస్తమా
నాతో రావా మిత్రమా
అరె నిమహ తోటలో
అదిగో అమ్మడి తోటలో
పొద్దు పొడిచే వేళలో
పున్నమి జాబిలి తోటలో
కనులు కలిసే ఈ సమయం
హృదయపు లోతున దాహం
నీతో గడిపే ఈ క్షణం
చిరకాలం నిలిచే ఈ గానం
అనురాగపు అలలలో
తేలిపోదాం ఈ రేయిలో
అరవిరిసే ఈ అందాలన్నీ
అనుభూతిలో మేళవించి
ఆలస్యమెందుకు నేస్తమా
నాతో రావా మిత్రమా
అరె నిమహ తోటలో
అదిగో అమ్మడి తోటలో
పొద్దు పొడిచే వేళలో
పున్నమి జాబిలి తోటలో
అందాలన్నీ పంచుతూ
అడుగు తీసి అడుగు వేస్తూ
ఆలస్యమెందుకు నేస్తమా
నాతో రావా మిత్రమా
English Lyrics / Transliteration
Adhigo ammadi thotalo
Poddu podiche velalo
Punnami jaabili thotalo
Andalanni panchuthu
Adugu theesi adugu vesthu
Alasyamenduku nesthama
Naatho raava mithrama
Are nimaha thotalo
Adhigo ammadi thotalo
Poddu podiche velalo
Punnami jaabili thotalo
Cheliya nee nadaka vayyaaram
Ninghi nelaladhe ee sambaram
Sigise nee maathala madhuryam
Shruthi kalipae koyila gaanam
Pularinchanae naa manasulo
Vellivirisae ee aashalo
Pulakinthalanni koruthu
Paruvalanni panchuthu
Alasyamenduku nesthama
Naatho raava mithrama
Are nimaha thotalo
Adhigo ammadi thotalo
Poddu podiche velalo
Punnami jaabili thotalo
Kanulu kalisae ee samayam
Hrudayapu lothuna daaham
Neetho gadipae ee kshanam
Chirakaalam nilichae ee gaanam
Anuraagapu alalalo
Thelipodham ee reyilo
Aravirisae ee andaalanni
Anubhoothilo melavinchhi
Alasyamenduku nesthama
Naatho raava mithrama
Are nimaha thotalo
Adhigo ammadi thotalo
Poddu podiche velalo
Punnami jaabili thotalo
Andalanni panchuthu
Adugu theesi adugu vesthu
Alasyamenduku nesthama
Naatho raava mithrama