Telugu Lyrics
రేయ్ రేయ్ రేయ్
అరే ఓ సంబా
రేయ్ రేయ్ రేయ్
అరే ఓ సంబా
మాయగాడివే మరి
అరే ఓ సంబా
నీ జోరంత ఇంకెవరికీ లేదులే
రేయ్ రేయ్ రేయ్
నాతోడు నీతోడు
ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్
ఒకటే దారి రెండే తీరు
రారా రా రా రా
అరె ఓ సంబా
మాయగాడివే మరి
అరె ఓ సంబా
నీ జోరంత ఇంకెవరికీ లేదులే
పండుగలంటే నీ వెంటే
కొత్త లోకాలకొచ్చేసే
అసలు మజా నీ వెంటే
మనసు తేలికైపోయే
ఏ గడియైనా నీ తోడు
గెంతులేసే సంబరం
రమ్మంటె వస్తావోయ్
వెంటనే తీర్చేస్తావోయ్
నీతో స్నేహం ఓ మాయ
నీదే ఈ లోకం
నీతో నడక ఓ లయ
దూరం లేదింకా
అరె ఓ సంబా
మాయగాడివే మరి
అరె ఓ సంబా
నీ జోరంత ఇంకెవరికీ లేదులే
నీకోసమే ఈ లోకం
పండుగ చేసి చూసుకుంటాం
నీకోసమే ఈ లోకం
నిన్నే పూజిస్తూ గడుపుతాం
అరే ఓ సంబా
రేయ్ రేయ్ రేయ్
ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్
ఒక్కసారి కనబడు
ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్
రమ్మంటె చాలురా
అరె ఓ సంబా
మాయగాడివే మరి
అరె ఓ సంబా
నీ జోరంత ఇంకెవరికీ లేదులే
English Lyrics / Transliteration
Rey Rey Rey
Are O Samba
Rey Rey Rey
Are O Samba
Maayagaadive Mari
Are O Samba
Nee Jorantha Inkavarikee Ledule
Rey Rey Rey
Naathodu Neethodu
Orey Orey Orey
Okate Daari Rende Theeru
Raara Raa Raa Raa
Are O Samba
Maayagaadive Mari
Are O Samba
Nee Jorantha Inkavarikee Ledule
Pandugalante Nee Vente
Kotha Lokala Kochesay
Asalu Majaa Nee Vente
Manasu Thelikai Poye
Ye Gadiyainaa Nee Thoodu
Genthulese Sambaram
Rammante Vastavoay
Ventane Theerchestavoay
Neetho Sneham O Maya
Neede Ee Lokam
Neetho Nadaka O Laya
Dhooram Ledinka
Are O Samba
Maayagaadive Mari
Are O Samba
Nee Jorantha Inkavarikee Ledule
Neekosame Ee Lokam
Panduga Chesi Chusukuntaam
Neekosame Ee Lokam
Ninne Poojisthu Gadputaam
Are O Samba
Rey Rey Rey
Orey Orey Orey
Okka Saari Kanabadu
Orey Orey Orey
Rammante Chaalura
Are O Samba
Maayagaadive Mari
Are O Samba
Nee Jorantha Inkavarikee Ledule