Telugu Lyrics
అర్జన్ గుండెలో
మురళీ నిలిచాడు
అర్జన్ గుండెలో
మురళీ నిలిచాడు
తన లోని తనువుని
తన లోని తనువుని
తనే కన్నాడు
కన్నులు మూసుకుంటే
కన్నులు మూసుకుంటే
కలిసేటి లోకం
కన్నులు తెరిచినా
కరిగిపోని స్నేహం
అర్జన్ గుండెలో
మురళీ నిలిచాడు
ఆకాశం ఎంత
అంతులేనిదో
ఆకాశం ఎంత
అంతులేనిదో
అంత స్నేహమో
రేపటి కలలకు
రేపటి కలలకు
రేగేటి దీపం
రేపటి కలలకు
రేగేటి దీపం
ఇక ఆరిపోనిదీ
అర్జన్ గుండెలో
మురళీ నిలిచాడు
English Lyrics / Transliteration
Murali nilichadu
Arjun gundelo
Murali nilichadu
Tana loni tanuvini
Tana loni tanuvini
Tane kannadu
Kannulu musukunte
Kannulu musukunte
Kaliseți lokam
Kannulu terichina
Karigiponi sneham
Arjun gundelo
Murali nilichadu
Akasham entha
Antu lenidho
Akasham entha
Antu lenidho
Antha snehamo
Repați kalalaku
Repați kalalaku
Regeți deepam
Repați kalalaku
Regeți deepam
Ika aripōnidī
Arjun gundelo
Murali nilichadu