Telugu Lyrics
అర్పించితి నా యేసుకు నా హృదయమర్పించితి
యేసయ్య యేసయ్య యేసయ్యా
నా యేసయ్య నీకే నా జీవితమర్పించితి
నా సర్వస్వము నీవే నా సర్వము నీవే
నా సర్వస్వము నీవే నా సర్వము నీవే
యేసయ్య యేసయ్య యేసయ్యా
నా యేసయ్య నీకే నా జీవితమర్పించితి
నీ ప్రేమకై నీ కృపకై
నీ ప్రేమకై నీ కృపకై
యేసయ్య యేసయ్య యేసయ్యా
నా యేసయ్య నీకే నా జీవితమర్పించితి
నీ దయకై నీ నామముకై
నీ దయకై నీ నామముకై
యేసయ్య యేసయ్య యేసయ్యా
నా యేసయ్య నీకే నా జీవితమర్పించితి
అర్పించితి నా యేసుకు నా హృదయమర్పించితి
అర్పించితి నా యేసుకు నా హృదయమర్పించితి
యేసయ్య యేసయ్య యేసయ్యా
నా యేసయ్య నీకే నా జీవితమర్పించితి
English Lyrics / Transliteration
Arpinchithi naa Yesuku naa hrudayamarpinchi
Yesayya Yesayya Yesayya
Naa Yesayya neeke naa jeevithamarpinchi
Naa sarvasvamu neeve naa sarvamu neeve
Naa sarvasvamu neeve naa sarvamu neeve
Yesayya Yesayya Yesayya
Naa Yesayya neeke naa jeevithamarpinchi
Nee premakai nee krupakai
Nee premakai nee krupakai
Yesayya Yesayya Yesayya
Naa Yesayya neeke naa jeevithamarpinchi
Nee dayakai nee naamamukai
Nee dayakai nee naamamukai
Yesayya Yesayya Yesayya
Naa Yesayya neeke naa jeevithamarpinchi
Arpinchithi naa Yesuku naa hrudayamarpinchi
Arpinchithi naa Yesuku naa hrudayamarpinchi
Yesayya Yesayya Yesayya
Naa Yesayya neeke naa jeevithamarpinchi