Telugu Lyrics
అరె అరె అరె అరంభమే
హే బేస్ కట్టే బేస్ కట్టే
హే బేస్ కట్టే బేస్ కట్టే
హే బేస్ కట్టే బేస్ కట్టే
హే బేస్ కట్టే బేస్ కట్టే
వయసుకి అబ్బాయి అంటే
కొంచెం తడబాటుతో
అవ్వాలి తెలుసా
అబ్బాయికి అమ్మాయి అంటే
కొంచెం తొందరపాటుతో
అవ్వాలి తెలుసా
కొత్తగా పరిచయం
కొత్తగా సావాసం
కొత్తగా బంధం
కొత్తగా ఆరంభం
అరె అరె అరె అరంభమే
అరె అరె అరె అరంభమే
హే చూస్తున్నావేంటి
నా వైపు నిన్నేలా
ఆలోచిస్తున్నావేంటి
నా వైపు నిన్నేలా
అలా చూస్తే ఏమవుతుంది
నీకొక కోరిక
ఈ క్షణం నీకోరకే
కొత్తగా పుట్టింది
మనసుని దాచుకోకు
ఏదైనా చెప్పేయ్
అరె అరె అరె అరంభమే
అరె అరె అరె అరంభమే
అలల గాలి అలలా
ఒంటిని తాకితే
తెలుస్తుంది నీకింకా
ఎంత మత్తెక్కిందో
చులకన పడిపోకు
జాగ్రత్త
జాలి పడతానే
నీ వెంట పడతానే
కలిసిపోతానే
నా సొంతమవ్వాలని
నాలో ఉప్పొంగినా
ఆశలకు ఆకాశమే
అడ్డు తగిలింది
అరె అరె అరె అరంభమే
అరె అరె అరె అరంభమే
హే బేస్ కట్టే బేస్ కట్టే
హే బేస్ కట్టే బేస్ కట్టే
హే బేస్ కట్టే బేస్ కట్టే
హే బేస్ కట్టే బేస్ కట్టే
వయసుకి అబ్బాయి అంటే
కొంచెం తడబాటుతో
అవ్వాలి తెలుసా
అబ్బాయికి అమ్మాయి అంటే
కొంచెం తొందరపాటుతో
అవ్వాలి తెలుసా
కొత్తగా పరిచయం
కొత్తగా సావాసం
కొత్తగా బంధం
కొత్తగా ఆరంభం
అరె అరె అరె అరంభమే
అరె అరె అరె అరంభమే
English Lyrics / Transliteration
Are are are arambhame
Hey base katte base katte
Hey base katte base katte
Hey base katte base katte
Hey base katte base katte
Vayasuki abbayi ante
Konchem thadabaatutho
Avali telusaa
Abbayiki ammayi ante
Konchem thondharapaatutho
Avali telusaa
Kothaga parichayam
Kothaga saavaasam
Kothaga bandham
Kothaga aarambham
Are are are arambhame
Are are are arambhame
Hey choosthunnaaventi
Naa vaipu ninnaelaa
Aalochisthunnaaventi
Naa vaipu ninnaelaa
Alaa choosthe emavuthundhi
Neekoka korika
Ee kshanam neekorake
Kothaga puttindhi
Manasuni daachukoku
Edhainaa cheppey
Are are are arambhame
Are are are arambhame
Alala gaali alalaa
Ontini thaakithe
Telusthundhi neekinka
Entha matthekkindho
Chulakana padipoku
Jaagrattha
Jaali padathaane
Nee venta padathaane
Kalusipothaane
Naa sonthamavvaalani
Naalo upponginaa
Aashalaku aakaashame
Addu thagilindhi
Are are are arambhame
Are are are arambhame
Hey base katte base katte
Hey base katte base katte
Hey base katte base katte
Hey base katte base katte
Vayasuki abbayi ante
Konchem thadabaatutho
Avali telusaa
Abbayiki ammayi ante
Konchem thondharapaatutho
Avali telusaa
Kothaga parichayam
Kothaga saavaasam
Kothaga bandham
Kothaga aarambham
Are are are arambhame
Are are are arambhame