Telugu Lyrics
ఓంకార స్వరూపా ఓ దేవదేవా
ఆరు మటముల మీద ఆనందంగా వెలిగే
ఓంకార స్వరూపా ఓ దేవదేవా
శ్రీరామా యనగానే శివుడే పరవశించే
శ్రీరామా యనగానే శివుడే పరవశించే
నీ చరణ ధూళికై తాపసులు వేచే
శ్రీరామా యనగానే శివుడే పరవశించే
నీ చరణ ధూళికై తాపసులు వేచే
ఆరు మటముల మీద ఆనందంగా వెలిగే
ఓంకార స్వరూపా ఓ దేవదేవా
ఆరు మటముల మీద ఆనందంగా వెలిగే
ఓంకార స్వరూపా ఓ దేవదేవా
భక్త మార్గమెంతో సులభంగా చేసె
భక్త మార్గమెంతో సులభంగా చేసె
రామా యనగా రామా యనగా
తారక మంత్రము అదియె
రామా యనగా రామా యనగా
తారక మంత్రము అదియె
ఆరు మటముల మీద ఆనందంగా వెలిగే
ఓంకార స్వరూపా ఓ దేవదేవా
ఆరు మటముల మీద ఆనందంగా వెలిగే
ఓంకార స్వరూపా ఓ దేవదేవా
English Lyrics / Transliteration
Omkara swaroopa oh devadeva
Aaru matamula meeda aanandanga velige
Omkara swaroopa oh devadeva
Srirama yanagaane shivude paravashinche
Srirama yanagaane shivude paravashinche
Nee charana dhoolikay taapasulu veche
Srirama yanagaane shivude paravashinche
Nee charana dhoolikay taapasulu veche
Aaru matamula meeda aanandanga velige
Omkara swaroopa oh devadeva
Aaru matamula meeda aanandanga velige
Omkara swaroopa oh devadeva
Bhakta margamentho sulabhanga chese
Bhakta margamentho sulabhanga chese
Rama yanaga Rama yanaga
Tharaka mantramu adiye
Rama yanaga Rama yanaga
Tharaka mantramu adiye
Aaru matamula meeda aanandanga velige
Omkara swaroopa oh devadeva
Aaru matamula meeda aanandanga velige
Omkara swaroopa oh devadeva