Telugu Lyrics
నమస్తే నమోస్తుతే
అరుణాయ శరణాయ
నమస్తే నమోస్తుతే
జయ జయ శంకర
మహానుభావా
భవ భయ హర
శ్రీ గణేశా
ప్రియతమా నీవెగా
వరమాయె నీవెగా
శోకాలన్నీ తీర్చగ
వచ్చావు నీవెగా
అరుణాయ శరణాయ
నమస్తే నమోస్తుతే
అరుణాయ శరణాయ
నమస్తే నమోస్తుతే
గజాననాయ గీత ప్రణయాయ
గణాధిపాయ గుణ వనాయ
గౌరీ సుతాయ గురు పూజితాయ
గమ్య స్వరూపాయ గణ నాయకాయ
అరుణాయ శరణాయ
నమస్తే నమోస్తుతే
అరుణాయ శరణాయ
నమస్తే నమోస్తుతే
ఘన నాద లోలాయ
ఘన రూపాయ
ఘన వాత్సల్యాల
ఘన గణేశా
అరుణాయ శరణాయ
నమస్తే నమోస్తుతే
అరుణాయ శరణాయ
నమస్తే నమోస్తుతే
జయ జయ శంకర
మహానుభావా
భవ భయ హర
శ్రీ గణేశా
English Lyrics / Transliteration
Namaste namostute
Arunaaya saranaya
Namaste namostute
Jaya jaya shankara
Mahanubhava
Bhava bhaya hara
Sri Ganesha
Priyamathama neevega
Varamaaye neevega
Shokaalanni theerchaga
Vachchaavu neevega
Arunaaya saranaya
Namaste namostute
Arunaaya saranaya
Namaste namostute
Gajaananaaya geetha pranayaaya
Ganaadhipaaya guna vanaya
Gowri suthaaya guru poojithaaya
Gamya swaroopaaya gana naayakaaya
Arunaaya saranaya
Namaste namostute
Arunaaya saranaya
Namaste namostute
Ghana naada lolaaya
Ghana roopaaya
Ghana vaatsalyaala
Ghana Ganesha
Arunaaya saranaya
Namaste namostute
Arunaaya saranaya
Namaste namostute
Jaya jaya shankara
Mahanubhava
Bhava bhaya hara
Sri Ganesha