Telugu Lyrics
శరణాగతిన నిను చేరితి
అనుగ్రహించగ రారాదా
వచనాల కన్న కఠినము
మతాల కన్న మాయామో
నీవొకటే దైవమని
నమ్మిన దాసరిని
హరిహర విరిఞ్చి నువ్వే
అది నువ్వే అఖిలము నువ్వే
అర్చన నీకే అరవింద లోచనా
అంతరంగమంతా నీవే
అర్థమవ్వని ఆరతి నువ్వే
అజ్ఞానాంధకారమందు వెలుగు దీపము
నీవొకటే దైవమని
నమ్మిన దాసరిని
తపస్సులు చేయలేను
యజ్ఞములు నేయలేను
భక్తితో నీ నామ స్మరణమే
జపముగా చేసేనే
జగమంత నీ రూపమే
సర్వము నీ లీలలే
సర్వేశ్వరా ఓ వేద పురుషా
నీవొకటే దైవమని
నమ్మిన దాసరిని
English Lyrics / Transliteration
Sharanagathini ninu cheriti
Anugrahinchaga rarada
Vachanaala kanna kathinamu
Mataala kanna mayamo
Neevo kate daivimani
Nammina daasarini
Harihara virinchi nuvve
Adi nuvve akhilamu nuvve
Archana neeke aravinda lochana
Antharangamanthaa neeve
Arthamavvani aarathi nuvve
Agnanandhakaaramandu velugu deepamu
Neevo kate daivimani
Nammina daasarini
Thapasulu cheyalenu
Yagnamulu neyalenu
Bhakthitho nee naama smaraname
Japamugaa chesene
Jagamantha nee roopame
Sarvamu nee leelale
Sarveshwara o veda purusha
Neevo kate daivimani
Nammina daasarini