Telugu Lyrics
యేసు చేసిన మేలులు
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
వాయిదాలన్నీ తీర్చినాడు
పాపాలన్నీ తుడిచినాడు
వాయిదాలన్నీ తీర్చినాడు
పాపాలన్నీ తుడిచినాడు
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
వరంబులెన్నో ఇచ్చినాడు
దీవెనలెన్నో పెంచినాడు
వరంబులెన్నో ఇచ్చినాడు
దీవెనలెన్నో పెంచినాడు
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
రోగములన్నీ స్వస్థపరిచె
నన్ను నీకు తోడుగా చేసె
రోగములన్నీ స్వస్థపరిచె
నన్ను నీకు తోడుగా చేసె
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
తన ప్రేమలో నన్ను నింపె
తనతో నన్ను నడిపించుచుండె
తన ప్రేమలో నన్ను నింపె
తనతో నన్ను నడిపించుచుండె
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
యేసు చేసిన మేలులు
English Lyrics / Transliteration
Yesu chesina melulu
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Vaayidalanni theerchinadu
Paapalanni thudichinadu
Vaayidalanni theerchinadu
Paapalanni thudichinadu
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Varambulenno ichchinadu
Deevenalenno penchinadu
Varambulenno ichchinadu
Deevenalenno penchinadu
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Rogamalanni swasthapariche
Nannu neeku thodugaa chese
Rogamalanni swasthapariche
Nannu neeku thodugaa chese
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Thana premalo nannu nimpe
Thanatho nannu nadipinchuchunde
Thana premalo nannu nimpe
Thanatho nannu nadipinchuchunde
Aascharyame Aascharyame
Yesu chesina melulu
Aascharyame Aascharyame
Yesu chesina melulu