Telugu Lyrics
ఆశ్చర్యకరుడు
అద్భుత కార్యములు చేయువాడు
సర్వశక్తియుడు ఆశ్చర్యకరుడు
యేసు ప్రభూ యేసు ప్రభూ
అద్భుత కార్యములు చేయువాడవు
నీవే మా ఆశ్చర్యకరుడవు
నీవే మా అద్భుత కార్యకరుడవు
యేసు ప్రభూ యేసు ప్రభూ
నీవే మా ఆశ్చర్యకరుడవు
నీవే మా అద్భుత కార్యకరుడవు
ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు
ఆశ్చర్యకరుడు
మరణమును గెలిచినవాడు
రక్షణ నొసగినవాడు
మరణమును గెలిచినవాడు
రక్షణ నొసగినవాడు
సర్వలోక రక్షకుడవు
నీవే మా ఆశ్చర్యకరుడవు
నీవే మా అద్భుత కార్యకరుడవు
ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు
ఆశ్చర్యకరుడు
నీవు చేసిన మేలులను
ఎన్ని విధముల కొనియాడగలను
నీవు చేసిన మేలులను
ఎన్ని విధముల కొనియాడగలను
పరిశుద్ద నామము నీదే
పరిశుద్ద శక్తియు నీదే
నీవే మా ఆశ్చర్యకరుడవు
నీవే మా అద్భుత కార్యకరుడవు
ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు
ఆశ్చర్యకరుడు
సర్వశక్తియుడు ఆశ్చర్యకరుడు
అద్భుత కార్యములు చేయువాడు
సర్వశక్తియుడు ఆశ్చర్యకరుడు
English Lyrics / Transliteration
Ashcharyakarudu
Adbhuta karyamulu cheyuvadu
Sarvashaktiyudu Ashcharyakarudu
Yesu Prabhoo Yesu Prabhoo
Adbhuta karyamulu cheyuvaduvu
Neeve maa Ashcharyakaruduvu
Neeve maa Adbhuta karyakaruduvu
Yesu Prabhoo Yesu Prabhoo
Neeve maa Ashcharyakaruduvu
Neeve maa Adbhuta karyakaruduvu
Ashcharyakarudu Ashcharyakarudu
Ashcharyakarudu
Maranamunu gelichinavadu
Rakshana nosaginavadu
Maranamunu gelichinavadu
Rakshana nosaginavadu
Sarvaloka rakshakuduvu
Neeve maa Ashcharyakaruduvu
Neeve maa Adbhuta karyakaruduvu
Ashcharyakarudu Ashcharyakarudu
Ashcharyakarudu
Neevu chesina melulanu
Enni vidhamula koniyadagalanu
Neevu chesina melulanu
Enni vidhamula koniyadagalanu
Parishudda namamu neede
Parishudda shaktiyu neede
Neeve maa Ashcharyakaruduvu
Neeve maa Adbhuta karyakaruduvu
Ashcharyakarudu Ashcharyakarudu
Ashcharyakarudu
Sarvashaktiyudu Ashcharyakarudu
Adbhuta karyamulu cheyuvadu
Sarvashaktiyudu Ashcharyakarudu