Telugu Lyrics
రేపే నీవన్న ఓ భామా
ఆశ ఆశ ఆశలన్నీ
రేపే నీవన్న ఓ భామా
అడుగేసిన ప్రతి చోట
నీ దారేదన్న ఓ భామా
అడుగేసిన ప్రతి చోట
నీ దారేదన్న ఓ భామా
ఆశా ఆశా ఆశలన్నీ
రేపే నీవన్న ఓ భామా
నీ చూపు చాలదన్న
ఓ ప్రియా
నీ నవ్వు చాలదన్న
ఓ ప్రియా
కంటి రెప్పలన్ని
నీవేనన్న ఓ ప్రియా
నీ చూపు చాలదన్న
ఓ ప్రియా
నీ నవ్వు చాలదన్న
ఓ ప్రియా
కంటి రెప్పలన్ని
నీవేనన్న ఓ ప్రియా
నీలో నేనుండగా
నేనుండగా
లోకం నీడ నీడ
నీడ నీడ
నీతో నేనుండగా
నేనుండగా
అందమే అందమే
అందమే అందమే
ఆశా ఆశా ఆశలన్నీ
రేపే నీవన్న ఓ భామా
నీ అడుగులోన
అడుగులేసిన
నాది
నీ కడలి లోన
కడలిపోగా
నాది
నీ అడుగులోన
అడుగులేసిన
నాది
నీ కడలి లోన
కడలిపోగా
నాది
నీతోనే కదా
కదా
నా యాత్ర నా యాత్ర
యాత్ర యాత్ర
నీ ధ్యాసలోనె
ధ్యాసలోనె
మత్తు మత్తు
మత్తు మత్తు
ఆశా ఆశా ఆశలన్నీ
రేపే నీవన్న ఓ భామా
అడుగేసిన ప్రతి చోట
నీ దారేదన్న ఓ భామా
ఆశా ఆశా ఆశలన్నీ
రేపే నీవన్న ఓ భామా
English Lyrics / Transliteration
Repē nīvanna ō bhāmā
Asha Asha aashalanni
Repē nīvanna ō bhāmā
Aḍugēsina prati chōṭa
Nī dārēdanna ō bhāmā
Aḍugēsina prati chōṭa
Nī dārēdanna ō bhāmā
Asha Asha aashalanni
Repē nīvanna ō bhāmā
Nī chūpu chālledanna
Ō priyā
Nī navvu chālledanna
Ō priyā
Kaṇṭi reppalanni
Nīvēnanṇa ō priyā
Nī chūpu chālledanna
Ō priyā
Nī navvu chālledanna
Ō priyā
Kaṇṭi reppalanni
Nīvēnanṇa ō priyā
Nīlō nenuṇḍagā
Nenuṇḍagā
Lōkaṁ nīḍa nīḍa
Nīḍa nīḍa
Nīto nenuṇḍagā
Nenuṇḍagā
Andamē andamē
Andamē andamē
Asha Asha aashalanni
Repē nīvanna ō bhāmā
Nī aḍugulōna
Aḍugulēsina
Nādi
Nī kaḍali lōna
Kaḍalipōgā
Nādi
Nī aḍugulōna
Aḍugulēsina
Nādi
Nī kaḍali lōna
Kaḍalipōgā
Nādi
Nītonē kadā
Kadā
Nā yātra nā yātra
Yātra yātra
Nī dhyāsalōne
Dhyāsalōne
Matthu matthu
Matthu matthu
Asha Asha aashalanni
Repē nīvanna ō bhāmā
Aḍugēsina prati chōṭa
Nī dārēdanna ō bhāmā
Asha Asha aashalanni
Repē nīvanna ō bhāmā