Telugu Lyrics
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
ఆషాఢం వచ్చిందమ్మా నల్ల పోచమ్మా
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
అమ్మవారి గుడి ముందు
అలిగే పోచమ్మ
అలిగే పోచమ్మ
అమ్మవారి గుడి ముందు
అలిగే పోచమ్మ
ఎందుకే అలిగినావే
నా రావె పోచమ్మా
ఎందుకే అలిగినావే
నా రావె పోచమ్మా
ఆషాఢం వచ్చిందమ్మా నల్ల పోచమ్మా
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
ఆషాఢం వచ్చిందమ్మా నల్ల పోచమ్మా
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
గంగమ్మ తొడలు తొడిగి
వచ్చింది పోచమ్మ
వచ్చింది పోచమ్మ
గంగమ్మ తొడలు తొడిగి
వచ్చింది పోచమ్మ
కొంగున బంధాలు పెట్టి
వచ్చింది పోచమ్మ
కొత్త పట్టు చీర కట్టి
వచ్చింది పోచమ్మ
కొత్త పట్టు చీర కట్టి
వచ్చింది పోచమ్మ
కొండలాగ మొక్కులు కట్టి
వచ్చింది పోచమ్మ
ఆషాఢం వచ్చిందమ్మా నల్ల పోచమ్మా
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
ఆషాఢం వచ్చిందమ్మా నల్ల పోచమ్మా
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
పల్లె పల్లెన బతుకమ్మ
పాడుకుంటారు
పాడుకుంటారు
పల్లె పల్లెన బతుకమ్మ
పాడుకుంటారు
తల్లి నీ పాటకు
పులకరిస్తారు
తల్లి నీ పాటకు
పులకరిస్తారు
గంగమ్మ నీ ఒడిలోన
పుట్టింది పోచమ్మ
పుట్టింది పోచమ్మ
గంగమ్మ నీ ఒడిలోన
పుట్టింది పోచమ్మ
కొండల్లోన మెత్త
గుడి కట్టింది పోచమ్మ
ఆషాఢం వచ్చిందమ్మా నల్ల పోచమ్మా
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
ఆషాఢం వచ్చిందమ్మా నల్ల పోచమ్మా
పండుగ పబ్బాలన్నీ నీకేనమ్మా
అమ్మవారి గుడి ముందు
అలిగే పోచమ్మ
అలిగే పోచమ్మ
అమ్మవారి గుడి ముందు
అలిగే పోచమ్మ
ఎందుకే అలిగినావే
నా రావె పోచమ్మా
ఎందుకే అలిగినావే
నా రావె పోచమ్మా
English Lyrics / Transliteration
Panduga pabbalanni neekenamma
Ashadam vachindamma nalla pochamma
Panduga pabbalanni neekenamma
Ammavari gudi mundu
Alige pochamma
Alige pochamma
Ammavari gudi mundu
Alige pochamma
Enduke aliginave
Na rave pochamma
Enduke aliginave
Na rave pochamma
Ashadam vachindamma nalla pochamma
Panduga pabbalanni neekenamma
Ashadam vachindamma nalla pochamma
Panduga pabbalanni neekenamma
Gangaamma thodalu thodigi
Vacchindi pochamma
Vacchindi pochamma
Gangaamma thodalu thodigi
Vacchindi pochamma
Konguna bandhalu petti
Vacchindi pochamma
Kotha pattu cheera katti
Vacchindi pochamma
Kotha pattu cheera katti
Vacchindi pochamma
Kondalaga mokkulu katti
Vacchindi pochamma
Ashadam vachindamma nalla pochamma
Panduga pabbalanni neekenamma
Ashadam vachindamma nalla pochamma
Panduga pabbalanni neekenamma
Palle pallen bathukamma
Padukuntaru
Padukuntaru
Palle pallen bathukamma
Padukuntaru
Thalli nee paataku
Pulakaristaru
Thalli nee paataku
Pulakaristaru
Gangaamma nee odilona
Puttindi pochamma
Puttindi pochamma
Gangaamma nee odilona
Puttindi pochamma
Kondalona mettha
Gudi kattindi pochamma
Ashadam vachindamma nalla pochamma
Panduga pabbalanni neekenamma
Ashadam vachindamma nalla pochamma
Panduga pabbalanni neekenamma
Ammavari gudi mundu
Alige pochamma
Alige pochamma
Ammavari gudi mundu
Alige pochamma
Enduke aliginave
Na rave pochamma
Enduke aliginave
Na rave pochamma