Telugu Lyrics
ఆశల ఉసులలో ఆశల ఊసులలో
మనసున కలసిన మనసుల ముసులలో
ఈ కల సంతోషాలే
ఈ కల ఆనందాలే
ఈ కల స్వరాలే
ఆశల ఉసులలో ఆశల ఊసులలో
మనసున కలసిన మనసుల ముసులలో
ఈ కల సంతోషాలే
ఈ కల ఆనందాలే
ఈ కల స్వరాలే
పలికెను నా పెదవి
నవ్వెను నా కనులు
పలికెను నా పెదవి
నవ్వెను నా కనులు
మెరిసేటి నీ నవ్వులు
ప్రతిక్షణం వెన్నెలు
ఏ రేపటి కొరకో
ఈనాటి ఉదయమో
ఆశల ఉసులలో ఆశల ఊసులలో
ఒంటరి ప్రాయాన
యెంతొ ప్రియ సాయాన
ఒంటరి ప్రాయాన
యెంతొ ప్రియ సాయాన
నిన్నే పంచుకోగా
కలలే ఎన్నుకోగా
ఏ తీరానికైన
ఈ తీరము చాలైన
ఆశల ఉసులలో ఆశల ఊసులలో
మనసున కలసిన మనసుల ముసులలో
ఈ కల సంతోషాలే
ఈ కల ఆనందాలే
ఈ కల స్వరాలే
English Lyrics / Transliteration
Ashala usulalo ashala usulalo
Manasuna kalasina manasula musulalo
Ee kala santhoshaley
Ee kala aanandaley
Ee kala swaraley
Ashala usulalo ashala usulalo
Manasuna kalasina manasula musulalo
Ee kala santhoshaley
Ee kala aanandaley
Ee kala swaraley
Palikenu naa pedavi
Navvenu naa kanulu
Palikenu naa pedavi
Navvenu naa kanulu
Meriseti nee navvulu
Pratikshanam vennelau
E repati korako
Eenati udayamo
Ashala usulalo ashala usulalo
Ontari prayana
Entho priya sayana
Ontari prayana
Entho priya sayana
Ninne panchukoga
Kalaley ennukoga
E theeranikaina
Ee theeramu chalinaina
Ashala usulalo ashala usulalo
Manasuna kalasina manasula musulalo
Ee kala santhoshaley
Ee kala aanandaley
Ee kala swaraley