Telugu Lyrics
విశ్వరూపే విశాలక్షీ,
పుణ్యే పుణ్యాలయాలయే ||
అష్టలక్ష్ములు అష్టైశ్వర్యములు
అష్టసిద్ధులు అనుగ్రహించు అమ్మ
అష్టలక్ష్ములు అష్టైశ్వర్యములు
అష్టసిద్ధులు అనుగ్రహించు అమ్మ
నారాయణ ప్రియాం దేవి,
జగన్మాత౦, సుమంగళమ్ ||
లక్ష్మీ కర కమలభ్య౦,
నమః పద్మవాసిని ||
అష్టలక్ష్ములు అష్టైశ్వర్యములు
అష్టసిద్ధులు అనుగ్రహించు అమ్మ
అష్టలక్ష్ములు అష్టైశ్వర్యములు
అష్టసిద్ధులు అనుగ్రహించు అమ్మ
అంగీకరి౦చుమమ్మా,
అమ్మలందరన౦తమ్మా
అంగీకరి౦చుమమ్మా,
అమ్మలందరన౦తమ్మా
అష్టలక్ష్ములు అష్టైశ్వర్యములు
అష్టసిద్ధులు అనుగ్రహించు అమ్మ
అష్టలక్ష్ములు అష్టైశ్వర్యములు
అష్టసిద్ధులు అనుగ్రహించు అమ్మ
English Lyrics / Transliteration
Vishwaroope Vishalakshi,
Punyee Punyalayaye ||
Ashta Lakshmulu Ashtaishvaryamulu
Ashta Siddulu Anugrahinchu Amma
Ashta Lakshmulu Ashtaishvaryamulu
Ashta Siddulu Anugrahinchu Amma
Narayana Priyam Devi,
Jaganmatam, Sumangalam ||
Lakshmi Kara Kamalabhyam,
Namah Padmavasini ||
Ashta Lakshmulu Ashtaishvaryamulu
Ashta Siddulu Anugrahinchu Amma
Ashta Lakshmulu Ashtaishvaryamulu
Ashta Siddulu Anugrahinchu Amma
Angeekarinchumamma,
Ammalandarananthamma
Angeekarinchumamma,
Ammalandarananthamma
Ashta Lakshmulu Ashtaishvaryamulu
Ashta Siddulu Anugrahinchu Amma
Ashta Lakshmulu Ashtaishvaryamulu
Ashta Siddulu Anugrahinchu Amma