Telugu Lyrics
అష్టదిక్కుల ఆరగింప
అష్టాష్టాష్టాష్టపది
అష్టదేవతలే కీర్తింప
అష్టాష్టాష్టాష్టపది
అష్టాదశ పురాణాల
అష్టాష్టాష్టాష్టపది
అష్టవర్ణాల నవరసాల
పదము పదంబున సాయుజ్యము
ప్రతి సప్తమిలో పుణ్యలోకము
మదిలో నిండిన నీ స్వరము
ప్రతి జన్మమునకు నీ అండగా
అష్టాష్టాష్టాష్టపది
అష్టదిక్కుల ఆరగింప
అష్టాష్టాష్టాష్టపది
అష్టదేవతలే కీర్తింప
హరిహరాదులు సృష్టింప
పరమేశ్వరుడే శిరమొగ్గ
నిన్నే స్తుతియింప
అష్టాష్టాష్టపది
అష్టాష్టాష్టాష్టపది
అష్టదిక్కుల ఆరగింప
అష్టాష్టాష్టాష్టపది
అష్టదేవతలే కీర్తింప
అష్టదిక్కుల దివిటీల
అష్టసురల ఆటపాటల
అష్టవిధముల ఆశీర్వదించ
అష్టాష్టాష్టపది
పదము పదంబున సాయుజ్యము
ప్రతి సప్తమిలో పుణ్యలోకము
మదిలో నిండిన నీ స్వరము
ప్రతి జన్మమునకు నీ అండగా
అష్టాష్టాష్టపది
అష్టదిక్కుల ఆరగింప
అష్టాష్టాష్టపది
అష్టదేవతలే కీర్తింప
English Lyrics / Transliteration
Ashta dikkula aaragimpa
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta devathale keerthimpa
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashtaadasha puranaala
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta varnala navarasala
Padamu padambuna saayujyamu
Prathi sapthamilo punyalokamu
Madilo nindina nee swaramu
Prathi janmamunaku nee andagaa
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta dikkula aaragimpa
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta devathale keerthimpa
Hariharaadulu srustimpa
Parameshwarude shiramogga
Ninne sthuthiyimpa
Ashtaa Ashtaa Ashtapadi
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta dikkula aaragimpa
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta devathale keerthimpa
Ashta dikkula diviteela
Ashta surala aata paatala
Ashta vidhamula aasheervadinchagaa
Ashtaa Ashtaa Ashtapadi
Padamu padambuna saayujyamu
Prathi sapthamilo punyalokamu
Madilo nindina nee swaramu
Prathi janmamunaku nee andagaa
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta dikkula aaragimpa
Ashtaa Ashtaa Ashtaa Ashtapadi
Ashta devathale keerthimpa