Telugu Lyrics
ఆశీర్వాదము మామీద నీవు
ఆశ్రయంబుగ నుంటిమి స్వామి
భక్తితో నీ నామము పాడుచు
భాగ్యముతో మీ సేవ చేయుచు
ఆశ్రయంబుగ నుంటిమి స్వామి
భక్తితో నీ నామము పాడుచు
భాగ్యముతో మీ సేవ చేయుచు
English Lyrics / Transliteration
Asirvachanam mamida neevu
Ashrayambuga nuntimi swami
Bhakthitho nee namamu paaduchu
Bhagyamutho mee seva cheyuchu
Ashrayambuga nuntimi swami
Bhakthitho nee namamu paaduchu
Bhagyamutho mee seva cheyuchu