Telugu Lyrics
ఆశ్రయంబు నొసగుమా అనాధ రక్షకా
ప్రేమ మయుడవు నీవే కరుణా సంద్రుడవు నీవే
ఆశ్రయంబు నొసగుమా అనాధ రక్షకా
వ్యామోహముల నడిమి వైచి
భావమున కష్టముల నించి
పాపినైన నన్ను కరుణతో
రక్షించు యేసు ప్రభువా
ఆశ్రయంబు నొసగుమా అనాధ రక్షకా
నీవొకటె నా సర్వస్వం
నీవొకటె నా జీవం
నీవొకటె నా సర్వస్వం
నీవొకటె నా జీవం
నీ ప్రేమలో నన్ను కరుణతో
నింపుము యేసు ప్రభువా
ఆశ్రయంబు నొసగుమా అనాధ రక్షకా
ప్రేమ మయుడవు నీవే కరుణా సంద్రుడవు నీవే
ఆశ్రయంబు నొసగుమా అనాధ రక్షకా
English Lyrics / Transliteration
Aashrayambu nosagumaa anaadha rakshakaa
Prema mayudavu neeve karunaa sandrudavu neeve
Aashrayambu nosagumaa anaadha rakshakaa
Vyaamohamula nadimi vaichi
Bhaavamuna kashtamula ninchi
Paapinenaina nannu karunatho
Rakshinchu yesu prabhuvhaa
Aashrayambu nosagumaa anaadha rakshakaa
Neevokate naa sarvasvam
Neevokate naa jeevam
Neevokate naa sarvasvam
Neevokate naa jeevam
Nee premalo nannu karunatho
Nimpumu yesu prabhuvhaa
Aashrayambu nosagumaa anaadha rakshakaa
Prema mayudavu neeve karunaa sandrudavu neeve
Aashrayambu nosagumaa anaadha rakshakaa