Telugu Lyrics
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
ఆరాధన స్తోత్రం
నీవే మహాలక్ష్మి
మా సర్వ సంపదలకి
మా సర్వ సంపదలకి
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
ఆరాధన స్తోత్రం
నీవే మహాలక్ష్మి
మా సర్వ సంపదలకి
మా సర్వ సంపదలకి
ఆదిలక్ష్మి
ధనలక్ష్మి
ధాన్యలక్ష్మి
గజలక్ష్మి
సంతానలక్ష్మి
విజయలక్ష్మి
విద్యాలక్ష్మి
వరలక్ష్మి
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
ఆరాధన స్తోత్రం
నీవే మహాలక్ష్మి
మా సర్వ సంపదలకి
మా సర్వ సంపదలకి
ధనమును ఇచ్చే ధనలక్ష్మి
ధాన్యమును ఇచ్చే ధాన్యలక్ష్మి
గజములను ఇచ్చే గజలక్ష్మి
సంతానమును ఇచ్చే సంతానలక్ష్మి
విజయమును ఇచ్చే విజయలక్ష్మి
విద్యను ఇచ్చే విద్యాలక్ష్మి
వరములను ఇచ్చే వరలక్ష్మి
అన్ని దేవుళ్ళకి ఆదిలక్ష్మి
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
అష్టలక్ష్ములకు అష్టలక్ష్ములకు
ఆరాధన స్తోత్రం
నీవే మహాలక్ష్మి
మా సర్వ సంపదలకి
మా సర్వ సంపదలకి
English Lyrics / Transliteration
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Aaradhana Stotram
Neeve Mahalakshmi
Maa Sarva Sampadalaki
Maa Sarva Sampadalaki
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Aaradhana Stotram
Neeve Mahalakshmi
Maa Sarva Sampadalaki
Maa Sarva Sampadalaki
Adilakshmi
Dhanalakshmi
Dhanyalakshmi
Gajalaksmi
Santanalakshmi
Vijayalakshmi
Vidyalakshmi
Varalakshmi
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Aaradhana Stotram
Neeve Mahalakshmi
Maa Sarva Sampadalaki
Maa Sarva Sampadalaki
Dhanamunu Ichche Dhanalakshmi
Dhanyamunu Ichche Dhanyalakshmi
Gajamulanu Ichche Gajalaksmi
Santanamunu Ichche Santanalakshmi
Vijayamunu Ichche Vijayalakshmi
Vidyanu Ichche Vidyalakshmi
Varamulanu Ichche Varalakshmi
Anni Devullaki Adilakshmi
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Ashta Lakshmulaku Ashta Lakshmulaku
Aaradhana Stotram
Neeve Mahalakshmi
Maa Sarva Sampadalaki
Maa Sarva Sampadalaki