Telugu Lyrics
అదివరకే తెలిపిన ఆదిదేవుడవు
అతడెవ్వడని అనంత శక్తితో
అడిగితిని నిన్ను అభయంబుగ
అరిషడ్వర్గములైన కోపాదుల
ఆధిపత్యంబున అలసిపోతిని
అన్నదమ్ములారల అసూయలతో
అణగిపోతిని అయ్యొ దేవా
అతి లోభంబున అంతరాయములు
అరిషెడవర్గములు అనుమానంబులు
అతి మోహంబున అడుగడుగున
అంధకారంబుగ అట్టున్నది
అతి గర్వంబున అనంతముగా
అనుభవించిన ఆపదలన్నియు
అలసిన ప్రాణంబు ఆలస్యముగా
అక్కున చేర్చుమయా అనంత
అతి ఆశలన్నియు అంతమొంది
అలసిన ప్రాణంబు ఆశ్రయమిచ్చి
అమృత హస్తంబున ఆదరముతో
అక్కున చేర్చుమయా అనంత
అతి బలవంతుడైన అనంత సైనిక
అదివరకే తెలిపిన ఆదిదేవుడవు
అతడెవ్వడని అనంత శక్తితో
అడిగితిని నిన్ను అభయంబుగ
English Lyrics / Transliteration
Adivarake telipina aadidevudavu
Atadevvadani anantha shaktito
Adigitini ninnu abhayambuga
Arishadvargamulaina kopadula
Aadhipatyambuna alasipotini
Annadammularala asuyalato
Anagipotini ayyo devaa
Ati lobhambuna antharayammulu
Arisheduvarnnamulu anumanambulu
Ati mohambuna aduguduguna
Andhakarambuga attunnadi
Ati garvambuna ananthamuga
Anubhavinchina aapadallanniyu
Alasina pranamu alasiamuga
Akuna cherchumaya anantha
Ati aashalanniyu anthamondi
Alasina pranamu aashrayamichi
Amrutha hasthambuna aadarumuto
Akuna cherchumaya anantha
Atibala vantudaina anantha sainika
Adivarake telipina aadidevudavu
Atadevvadani anantha shaktito
Adigitini ninnu abhayambuga