Telugu Lyrics
అద్భుతము అద్భుతము
అవునో కాదో చెప్పమంటె
అది నా వంతె
అది నా వంతె
నీ చెంతకు చేరినా
చెలి నీ అంతలో
ఎన్ని తీయదనములో
ఆనందములో
హే అందాల చిరుగాలి
అందరినీ తాకినా
ఈ చిరునవ్వులా
ఒక్కరికి తాకెనా
నిండు పున్నమి రేయి
నిన్ను చేరినా
నీ కన్నులలో
మెరిసే చందమామ
ఆహా ఓహో ఆకాశం
పగలూ రేయీ
నీ నవ్వుల వెలుగు
అందంగా కురిసే
మనసున ఊహలు
మల్లెలు పూసె
నీ ప్రేమ గాలిలో
హాయిగా తేలుతూ
ఆహా ఓహో ఆకాశం
పగలూ రేయీ
నీ నవ్వుల వెలుగు
అందంగా కురిసే
మనసున ఊహలు
మల్లెలు పూసె
నీ ప్రేమ గాలిలో
హాయిగా తేలుతూ
అద్భుతము అద్భుతము
అద్భుతము అద్భుతము
అవునో కాదో చెప్పమంటె
అది నా వంతె
అది నా వంతె
నీ చెంతకు చేరినా
చెలి నీ అంతలో
ఎన్ని తీయదనములో
ఆనందములో
English Lyrics / Transliteration
Adbhuthamu adbhuthamu
Avuno kaadho cheppamante
Adi naa vante
Adi naa vante
Nee chenthaku cherina
Cheli nee anthalo
Enni theeyadhanmulo
Aanandhamulo
Hey andhaala chirugaali
Andharini thaakina
Ee chirunavvulaa
Okariki thaakenaa
Nindhu punnami reyi
Ninnu cherinaa
Nee kannulalo
Merise chandhamaama
Aaha oho aakaasham
Pagaloo reyi
Nee navvula velugu
Andhamgaa kurise
Manasuna oohalu
Mallelu poose
Nee prema gaalilo
Haayigaa theluthu
Aaha oho aakaasham
Pagaloo reyi
Nee navvula velugu
Andhamgaa kurise
Manasuna oohalu
Mallelu poose
Nee prema gaalilo
Haayigaa theluthu
Adbhuthamu adbhuthamu
Adbhuthamu adbhuthamu
Avuno kaadho cheppamante
Adi naa vante
Adi naa vante
Nee chenthaku cherina
Cheli nee anthalo
Enni theeyadhanmulo
Aanandhamulo