Telugu Lyrics
నిత మధురాలాప నిఖిల లోక మోహన ॥అతి॥
పలుకు పలుకుల సొగసు పరిపరి విధముల నాట్యము
పొలపుల మధురభావముల పొంగారు మది ॥అతి॥
తరుణి తరుణుల నడుమ తనరారు రమణీయము
మరు నిలువుల నెల్ల మించిన రూప ॥అతి॥
అరవిరి నగవుల విరిసె నా యమునాతీరము
మరల మరల నిన్ను మదిగొనే ॥అతి॥
అన్నమాచార్యుల చెలియ అవనిపై దిగిన దేవత
అన్నమాయుని గూడి ఆనందించె ॥అతి॥
English Lyrics / Transliteration
Nita madhurālāpa nikhila lōka mōhana ॥ati॥
Paluku palukula sogasu paripari vidhamula nāṭyamu
Polapula madhurabhāvamula pongāru madi ॥ati॥
Taruni tarunula naḍuma tanarāru ramaṇīyamu
Maru niluvula nella min̄cina rūpa ॥ati॥
Araviri nagavula virise nā yamatīramu
Marala marala ninnu madigonē ॥ati॥
Annamāchāryula cheliya avanipai digina dēvata
Annamāyuni gūḍi ānandin̄che ॥ati॥