Telugu Lyrics
ఎట్టకేలకు దొరికిన అపురూపానినే
నాకోసం వచ్చిందంటే నమ్మలేకున్నానే
కొత్త లోకం చూపించే చందమామనే
ఒక్కసారి చూసినా చాలు
మనసు పడిపోతుంటే
ఎండనక వాననక
ఎగిరి వస్తున్నానే
నాకిష్టం నాకిష్టం
నీతో తిరగడం
నాకిష్టం నాకిష్టం
నిన్ను చూడటం
చూపుల్లోనే ప్రేమ వుంది
మాటల్లోనే మాయ వుంది
నడుము నిండా ఒయ్యారం
నవ్వితే బంగారం
అట్టంటి ఇట్టంటి మాయల మనిషినే
ఎట్టకేలకు దొరికిన అపురూపానినే
నాకోసం వచ్చిందంటే నమ్మలేకున్నానే
కొత్త లోకం చూపించే చందమామనే
నీ నవ్వు చూస్తే చాలు
మనసు పొంగిపోతుంటే
పగలనక రాత్రనక
నీ వెంటే వస్తున్నానే
నాకిష్టం నాకిష్టం
నీతో కలవడం
నాకిష్టం నాకిష్టం
నీతో ఉండటం
చూపుల్లోనే ప్రేమ వుంది
మాటల్లోనే మాయ వుంది
నడుము నిండా ఒయ్యారం
నవ్వితే బంగారం
English Lyrics / Transliteration
Ettakelaku dorikina apuroopanine
Naakosam vachindante nammalekunnanne
Kotha lokam choopinche chandamamane
Okkasari choosinaa chaalu
Manasu padipotunte
Endanaka vaananaka
Egiri vastunnanne
Naakishtam naakishtam
Neetho thiragadam
Naakishtam naakishtam
Ninnu choodatam
Choopullone prema vundi
Maatallone maaya vundi
Nadumu ninda oyyaaram
Navvithe bangaram
Attanti ittanti maayala manishine
Ettakelaku dorikina apuroopanine
Naakosam vachindante nammalekunnanne
Kotha lokam choopinche chandamamane
Nee navvu chooste chaalu
Manasu pongipotunte
Pagalanaka raatranaka
Nee vente vastunnanne
Naakishtam naakishtam
Neetho kalavadam
Naakishtam naakishtam
Neetho undatam
Choopullone prema vundi
Maatallone maaya vundi
Nadumu ninda oyyaaram
Navvithe bangaram