Telugu Lyrics
ఇటు చూస్తే అందాలీ
మనసంతా ఏదోలా
ఉందీ మాయెలా
ఆటు చూస్తే అమ్మాయ్
ఇటు చూస్తే అందాలీ
మనసంతా ఏదోలా
ఉందీ మాయెలా
నీ నవ్వుల నవరాగాల
నా గుండెలో పులకింతలా
నీ చూపుల సింగారాల
నా మదిలో ఉషోదయా
ప్రేమంటే ఎంత సుఖమో
నాకదే తెలియదులే
నీతోనే మొదలైందే
ఈ లోకం నాకైతే
ఆటు చూస్తే అమ్మాయ్
ఇటు చూస్తే అందాలీ
మనసంతా ఏదోలా
ఉందీ మాయెలా
అడుగుల సడిలో
అందాల హోయల్లో
నడిచే నీ రూపు
నాకు నచ్చిందిలే
ఒడిలో ఒదిగి
మెత్తని తనువుతో
పలికే నీ మాట
నాకు వినపడలే
నిన్నే చూస్తూ ఉంటే
కలలలో తేలుతున్నా
చెలియ నీ ప్రేమలో
పడిపోతున్నా
పారిపోనీ ఈ క్షణం
హాయిగ సాగనీ
నీతోనే నా జీవితం
ఎలా గడుపుకోనీ
ఆటు చూస్తే అమ్మాయ్
ఇటు చూస్తే అందాలీ
మనసంతా ఏదోలా
ఉందీ మాయెలా
నీ కనులలో
లోకాలెన్నో
నీ నయనములలో
అందమంతా
నీ పెదవులలో
పాలకోవ
నిన్నెట్టా మాయించనీ
నా కంటెవ్వరూ లేరుగా
ఆటు చూస్తే అమ్మాయ్
ఇటు చూస్తే అందాలీ
మనసంతా ఏదోలా
ఉందీ మాయెలా
ఆటు చూస్తే అమ్మాయ్
ఇటు చూస్తే అందాలీ
మనసంతా ఏదోలా
ఉందీ మాయెలా
English Lyrics / Transliteration
Itu chooste andaali
Manasantha edolaa
Undee maayelaa
Aatu chooste ammayi
Itu chooste andaali
Manasantha edolaa
Undee maayelaa
Nee navvula navaraagaala
Naa gundelo pulakintalaa
Nee choopula singaaraala
Naa madilo ushodayaa
Premante entha sukhamo
Naakade teliyadule
Neethone modalainde
Ee lokam naakaite
Aatu chooste ammayi
Itu chooste andaali
Manasantha edolaa
Undee maayelaa
Adugula sadilo
Andaala hoyallo
Nadiche nee roopu
Naaku nacchindile
Odilo odigi
Metthani tanuvutho
Palike nee maata
Naaku vinapadale
Ninne choostu unte
Kalalalo telutunnaa
Cheliya nee premalo
Padipotunnaa
Paaripone ee kshanam
Haayiga saaganee
Neethone naa jeevitham
Elaa gadupukonee
Aatu chooste ammayi
Itu chooste andaali
Manasantha edolaa
Undee maayelaa
Nee kanulalo
Lokaalenno
Nee nayanamulalo
Andamanthaa
Nee pedavulalo
Paalakovaa
Ninettaa maayinchanee
Naa kante evvaroo lerugaa
Aatu chooste ammayi
Itu chooste andaali
Manasantha edolaa
Undee maayelaa
Aatu chooste ammayi
Itu chooste andaali
Manasantha edolaa
Undee maayelaa