Telugu Lyrics
నీలో నేనే ఉన్నానే
ఎపుడు నేనే ఉన్నానే
వెలుగులో నీడనై
నీ నవ్వులో నగుమోమునై
నీ కంటనే నాలోనై
ఆటు ఇటు చూడుకే
నీలో నేనే ఉన్నానే
ఎపుడు నేనే ఉన్నానే
మెల్లగ నీ అడుగుల
శబ్దానై పయనించే
నదిని చూసావా
నీ తొలి చూపుల
ఆనందమై మెరిసే
నవ్వును చూసావా
నేను నీలో అణువణున
నిండి ఉన్నానే
నీ ఊహలలో
నేను నివసిస్తుంటే
నీకు నేనే దొరకనే
ఆటు ఇటు చూడుకే
నీలో నేనే ఉన్నానే
ఎపుడు నేనే ఉన్నానే
నీ ఊహల ఊయల
అది నాకోసమే
అడిగేది ఎందుకు
నీ గెలుపు విజయాల
దారులు నాకోసమే
అదిగేది ఎందుకు
నేను నీతోనే కదా
నీ నీడను నేను కదా
నీ గెలుపులో
నా గెలుపును చూసుకో
ఆటు ఇటు చూడుకే
నీలో నేనే ఉన్నానే
ఎపుడు నేనే ఉన్నానే
వెలుగులో నీడనై
నీ నవ్వులో నగుమోమునై
నీ కంటనే నాలోనై
English Lyrics / Transliteration
Neelo nene unnaane
Epudu nene unnaane
Velugulo needanai
Nee navvulo nagumomunai
Nee kantane naalonai
Aatu itu chuduke
Neelo nene unnaane
Epudu nene unnaane
Mellaga nee adugula
Shabdhanai payaninche
Nadini choosava
Nee tholi choopula
Anandamayi merise
Navvunu choosava
Nenu neelo anuvunana
Nindi unnaane
Nee oohalalo
Nenu nivasistunte
Neeku nene dorakane
Aatu itu chuduke
Neelo nene unnaane
Epudu nene unnaane
Nee oohala ooyala
Adi naakosame
Adigedi enduku
Nee gelupu vijayala
Daarulu naakosame
Adigedi enduku
Nenu neethone kada
Nee needanu nenu kada
Nee gelupulo
Naa gelupunu choosuko
Aatu itu chuduke
Neelo nene unnaane
Epudu nene unnaane
Velugulo needanai
Nee navvulo nagumomunai
Nee kantane naalonai