Telugu Lyrics
ఆటలోన నీవో పుత్రా
నీ బలమెంతని నీ బలమెంతని
ఏడులోకములనేలే
నీవే పుత్రా
ఆట పాటలనే నేర్చిన
అందరిలోన అందగాడెపుత్ర
నీ నటనలోన నీ నటనలోన
ఏడులోకములనేలే
నీవే పుత్రా
మరికొంతకాలం నువ్వు
ఇంకా చాలదు ఈ ఆట
ఇంకా చాలదు ఈ ఆట
ఇంకా చాలదు ఈ ఆట
ఆటలోన నీవు పుత్రా
నీ బలమెంతని నీ బలమెంతని
ఏడులోకములనేలే
నీవే పుత్రా
English Lyrics / Transliteration
Aatalona neevo putra
Nee balamenthani nee balamenthani
Edulokamulanele
Neeve putra
Aata paatalane nerchina
Andarilona andagadeputra
Nee natanalona nee natanalona
Edulokamulanele
Neeve putra
Marikontakalam nuvvu
Inka chaladu ee aata
Inka chaladu ee aata
Inka chaladu ee aata
Aatalona neevu putra
Nee balamenthani nee balamenthani
Edulokamulanele
Neeve putra