Telugu Lyrics
శ్రీ రామదూతం, శరణం ప్రపద్యే
అతులిత బలధామమ్, అంజని పుత్రమ్
శ్రీ రామదూతం, శరణం ప్రపద్యే
పవన తనయ బాల, దేవుడైన బాల
భక్తితో నిన్నే, కొలిచెదను బాల
హనుమా, హనుమా, హనుమా
జయ హనుమా, హనుమా
అంజనీ గర్భ సంభూతమ్
వాయు పుత్రమ్, భక్తి భావమ్
అంజనీ గర్భ సంభూతమ్
వాయు పుత్రమ్, భక్తి భావమ్
శ్రీ రామ పాద సేవకమ్
రామ భక్తమ్, శరణం ప్రపద్యే
అతులిత బలధామమ్, అంజని పుత్రమ్
శ్రీ రామదూతం, శరణం ప్రపద్యే
శతకోటి సూర్య తేజమ్
భక్తకోటి రక్షకమ్
శతకోటి సూర్య తేజమ్
భక్తకోటి రక్షకమ్
లంకాదహన శ్రీ హనుమా
సీతా శాంతి ప్రదాయకమ్
లంకాదహన శ్రీ హనుమా
సీతా శాంతి ప్రదాయకమ్
హనుమా, హనుమా, హనుమా
జయ హనుమా, హనుమా
అతులిత బలధామమ్, అంజని పుత్రమ్
శ్రీ రామదూతం, శరణం ప్రపద్యే
English Lyrics / Transliteration
Śrī rāmadūtaṁ, śaraṇaṁ prapadyē
Atulita baladhāmam, Anjani putram
Śrī rāmadūtaṁ, śaraṇaṁ prapadyē
Pavana tanaya bāla, dēvuḍaina bāla
Bhaktitō ninnē, kolichenu bāla
Hanumā, Hanumā, Hanumā
Jaya Hanumā, Hanumā
Anjanī garbha sambhūtam
Vāyu putram, bhakti bhāvam
Anjanī garbha sambhūtam
Vāyu putram, bhakti bhāvam
Śrī rāma pāda sevakam
Rāma bhaktam, śaraṇaṁ prapadyē
Atulita baladhāmam, Anjani putram
Śrī rāmadūtaṁ, śaraṇaṁ prapadyē
Śatakōṭi sūrya tējam
Bhaktakōṭi rakṣakam
Śatakōṭi sūrya tējam
Bhaktakōṭi rakṣakam
Laṅkādahana śrī Hanumā
Sītā śānti pradāyakam
Laṅkādahana śrī Hanumā
Sītā śānti pradāyakam
Hanumā, Hanumā, Hanumā
Jaya Hanumā, Hanumā
Atulita baladhāmam, Anjani putram
Śrī rāmadūtaṁ, śaraṇaṁ prapadyē