Telugu Lyrics
నాలోన నాదానివేనా
శృంగార గీతికాలా
నా ఊహల సారానివేనా
ఏనాడైనా ఏనాడైనా
నిన్ను నేను మరిచానా
ఈనాడైనా ఈనాడైనా
నిన్ను నే చేరనా
చెలియా నా చెలియా
ఒడిలోన ఒదిగిపోనీ
ప్రియతమా నా ప్రియతమా
కౌగిలిలోనే కరిగిపోనీ
ఆనా నీవేనా
నాలోన నాదానివేనా
శృంగార గీతికాలా
నా ఊహల సారానివేనా
పాల వెన్నెల నీ మోము
నా దారిలోన దీపమాయే
కలువ రేకుల నీ కనులు
నా కంటలకే మకరందమాయే
పాల వెన్నెల నీ మోము
నా దారిలోన దీపమాయే
కలువ రేకుల నీ కనులు
నా కంటలకే మకరందమాయే
మధుమాసములో పూచేటి
మందారమాల నీవో
మదిలోన దాగి ఉన్న
మరంద బిందువూ నీవో
ఆనా నీవేనా
నాలోన నాదానివేనా
శృంగార గీతికాలా
నా ఊహల సారానివేనా
ఏనాడైనా ఏనాడైనా
నిన్ను నేను మరిచానా
ఈనాడైనా ఈనాడైనా
నిన్ను నే చేరనా
పగడాల పెదవుల పైన
పలికేటి పలుకులే మరుమంత్రాలు
బంగారు వలపుల మాయలో
నీవు నన్నేలుకోవాలా
పగడాల పెదవుల పైన
పలికేటి పలుకులే మరుమంత్రాలు
బంగారు వలపుల మాయలో
నీవు నన్నేలుకోవాలా
వలపుల వల వలనే
ఎదుటే వచ్చి నలిగిన
వయ్యారమైన రాధా
మరపురానిదిలే
ఆనా నీవేనా
నాలోన నాదానివేనా
శృంగార గీతికాలా
నా ఊహల సారానివేనా
ఏనాడైనా ఏనాడైనా
నిన్ను నేను మరిచానా
ఈనాడైనా ఈనాడైనా
నిన్ను నే చేరనా
చెలియా నా చెలియా
ఒడిలోన ఒదిగిపోనీ
ప్రియతమా నా ప్రియతమా
కౌగిలిలోనే కరిగిపోనీ
English Lyrics / Transliteration
Naalona naadaanimeena
Sringara geethikaala
Naa oohala saaraaniveena
Enaadaina enaadaina
Ninnu nenu marichaana
Eenaadaina eenaadaina
Ninnu ne cherana
Cheliyaa naa cheliyaa
Odilona odigiponee
Priyamathama naa priyamathama
Kougililone karigiponee
Aana neevena
Naalona naadaanimeena
Sringara geethikaala
Naa oohala saaraaniveena
Paala vennela nee momu
Naa daarilona deepamaaye
Kaluva rekula nee kanulu
Naa kantlake makarandamaaye
Paala vennela nee momu
Naa daarilona deepamaaye
Kaluva rekula nee kanulu
Naa kantlake makarandamaaye
Madhu maasamulo poocheti
Mandhaaramaala neevo
Madilone daagi unna
Maranda binduvuu neevo
Aana neevena
Naalona naadaanimeena
Sringara geethikaala
Naa oohala saaraaniveena
Enaadaina enaadaina
Ninnu nenu marichaana
Eenaadaina eenaadaina
Ninnu ne cherana
Pagadaala pedavula paina
Paliketi palukule marumanthraalu
Bangaaru valapula maayalo
Neevu nanneelukovela
Pagadaala pedavula paina
Paliketi palukule marumanthraalu
Bangaaru valapula maayalo
Neevu nanneelukovela
Valapula val valane
Edute vacchi naligina
Vayyaaramaina raadha
Marapuraanidile
Aana neevena
Naalona naadaanimeena
Sringara geethikaala
Naa oohala saaraaniveena
Enaadaina enaadaina
Ninnu nenu marichaana
Eenaadaina eenaadaina
Ninnu ne cherana
Cheliyaa naa cheliyaa
Odilona odigiponee
Priyamathama naa priyamathama
Kougililone karigiponee