Telugu Lyrics
అంబర చరిత్రా ఆంజనేయ
అవతారు దేవా అంజనీపుత్ర
అంబర చరిత్రా ఆంజనేయ
శ్రీ రామ సేవలో శ్రీ రఘురామ
భక్త వరద శ్రీరామ
శ్రీ రామ సేవలో శ్రీ రఘురామ
భక్త వరద శ్రీరామ
ఆదరముతోడ రావయ్య ఓ ఆంజనేయ
ఆదరముతోడ రావయ్య ఓ ఆంజనేయ
అవతారు దేవా అంజనీపుత్ర
అంబర చరిత్రా ఆంజనేయ
అవతారు దేవా అంజనీపుత్ర
అంబర చరిత్రా ఆంజనేయ
హనుమా హనుమా నరసింహ హనుమా
హనుమా హనుమా నరసింహ హనుమా
అనుగ్రహించి నను పాలించవయ్య ఓ ఆంజనేయ
అనుగ్రహించి నను పాలించవయ్య ఓ ఆంజనేయ
అవతారు దేవా అంజనీపుత్ర
అంబర చరిత్రా ఆంజనేయ
అవతారు దేవా అంజనీపుత్ర
అంబర చరిత్రా ఆంజనేయ
వాయుసుత శ్రీరామ భక్త
వాయుసుత శ్రీరామ భక్త
రక్షణ కల్పించుమా ఓ ఆంజనేయ
రక్షణ కల్పించుమా ఓ ఆంజనేయ
అవతారు దేవా అంజనీపుత్ర
అంబర చరిత్రా ఆంజనేయ
అవతారు దేవా అంజనీపుత్ర
అంబర చరిత్రా ఆంజనేయ
English Lyrics / Transliteration
Ambara Charitraa Aanjaneya
Avataaru Devaa Anjaneeputra
Ambara Charitraa Aanjaneya
Shree Raama Sevalo Shree Raghuraama
Bhakta Varada Shree Raama
Shree Raama Sevalo Shree Raghuraama
Bhakta Varada Shree Raama
AadaramuthoDa raavayya O Aanjaneya
AadaramuthoDa raavayya O Aanjaneya
Avataaru Devaa Anjaneeputra
Ambara Charitraa Aanjaneya
Avataaru Devaa Anjaneeputra
Ambara Charitraa Aanjaneya
Hanumaa Hanumaa Narasimha Hanumaa
Hanumaa Hanumaa Narasimha Hanumaa
Anugrahinchi nanu paalinchavayya O Aanjaneya
Anugrahinchi nanu paalinchavayya O Aanjaneya
Avataaru Devaa Anjaneeputra
Ambara Charitraa Aanjaneya
Avataaru Devaa Anjaneeputra
Ambara Charitraa Aanjaneya
Vaayusuta Shree Raama Bhakta
Vaayusuta Shree Raama Bhakta
Rakshana kalpinchumaa O Aanjaneya
Rakshana kalpinchumaa O Aanjaneya
Avataaru Devaa Anjaneeputra
Ambara Charitraa Aanjaneya
Avataaru Devaa Anjaneeputra
Ambara Charitraa Aanjaneya