Telugu Lyrics
అవధారు సీతాపతి రామా
అవధారు శ్రీపతి రామా
అవధారు ఆపద మొక్కుల రామా
పసిడి పంజరం లోన పలికేటి రామ చిలుక
పలికేటి రామ చిలుక
తన మనసున నిండెనంటా
తన మనసున నిండెనంటా
మధురమైన మీ ప్రేమ
అవధారు రఘుపతి రామా
అవధారు సీతాపతి రామా
అవధారు శ్రీపతి రామా
అవధారు ఆపద మొక్కుల రామా
అడవిలోన పెరిగినా
అందమైన యవ్వనమా
అందమైన యవ్వనమా
అడవిలోన కొలిచెనంటా
అడవిలోన కొలిచెనంటా
మనసు నిండా నీ రూపం
అవధారు రఘుపతి రామా
అవధారు సీతాపతి రామా
అవధారు శ్రీపతి రామా
అవధారు ఆపద మొక్కుల రామా
పగిలిన గుండె లోన
పరిమళించే నీ పూజ
పరిమళించే నీ పూజ
పగిలిన గుండె కొలుచునంట
పగిలిన గుండె కొలుచునంట
మనసు నిండా నీ నామం
అవధారు రఘుపతి రామా
అవధారు సీతాపతి రామా
అవధారు శ్రీపతి రామా
అవధారు ఆపద మొక్కుల రామా
English Lyrics / Transliteration
Avadhaaru Seethapathi Rama
Avadhaaru Sripathi Rama
Avadhaaru Aapada Mokkula Rama
Pasidi panjaram lona paliketi rama chiluka
Paliketi rama chiluka
Thana manasuna nindenta
Thana manasuna nindenta
Madhuramaina mee prema
Avadhaaru Raghupathi Rama
Avadhaaru Seethapathi Rama
Avadhaaru Sripathi Rama
Avadhaaru Aapada Mokkula Rama
Adavilona perigina
Andamaina yavvanama
Andamaina yavvanama
Adavilona kolichenta
Adavilona kolichenta
Manasu ninda nee roopam
Avadhaaru Raghupathi Rama
Avadhaaru Seethapathi Rama
Avadhaaru Sripathi Rama
Avadhaaru Aapada Mokkula Rama
Pagalina gunde lona
Parimalinche nee pooja
Parimalinche nee pooja
Pagalina gunde koluchunta
Pagalina gunde koluchunta
Manasu ninda nee naamam
Avadhaaru Raghupathi Rama
Avadhaaru Seethapathi Rama
Avadhaaru Sripathi Rama
Avadhaaru Aapada Mokkula Rama