Telugu Lyrics
అవధారు చిత్తగింపు
అపురూప రామాయణ
వినరాదయ్య వినరాదయ్య
విన్నపం ఒకటి
అనంత గుణాల ఆది
అంజనపుత్రుని కథ
వినరయ్య వినరయ్య
వినయముతోను
ఘోర తపస్సు చేసి
గెలుచుకొన్నాడు
వరములన్నిటను
వాయుపుత్రుడు
రామ భక్తిలోన
రమించియుండెను
భక్తవత్సలుడు
హనుమంతుడు
శక్తికి ప్రతిరూపం
సంకల్పమే రూపం
అంకిత భావం
ఆంజనేయుడు
జై జై వాయుపుత్ర
జై జై ఆంజనేయ
జై జై రామదూత
జయ జయ
జయజయ
అపురూప రామాయణ
వినరాదయ్య వినరాదయ్య
విన్నపం ఒకటి
అనంత గుణాల ఆది
అంజనపుత్రుని కథ
వినరయ్య వినరయ్య
వినయముతోను
ఘోర తపస్సు చేసి
గెలుచుకొన్నాడు
వరములన్నిటను
వాయుపుత్రుడు
రామ భక్తిలోన
రమించియుండెను
భక్తవత్సలుడు
హనుమంతుడు
శక్తికి ప్రతిరూపం
సంకల్పమే రూపం
అంకిత భావం
ఆంజనేయుడు
జై జై వాయుపుత్ర
జై జై ఆంజనేయ
జై జై రామదూత
జయ జయ
జయజయ
English Lyrics / Transliteration
Avadhaaruchita gimpu
Apoorupa Ramayana
Vinaraadaia vinaraadaia
Vinnapam okati
Ananta gunaala aadi
Anjanaputruni katha
Vinaraiah vinaraiah
Vinayamutonu
Ghora tapassu chesi
Geluchukonnadu
Varamalannita nu
Vaayaputrudu
Rama bhaktilona
Ramimchiyundenu
Bhaktavatsaludu
Hanumantudu
Shaktiki pratirupam
Sankalpame rupam
Ankita bhavam
Anjaneyudu
Jai Jai Vaayaputra
Jai Jai Anjaneya
Jai Jai Ramadoota
Jaya Jaya
Jayajaya
Apoorupa Ramayana
Vinaraadaia vinaraadaia
Vinnapam okati
Ananta gunaala aadi
Anjanaputruni katha
Vinaraiah vinaraiah
Vinayamutonu
Ghora tapassu chesi
Geluchukonnadu
Varamalannita nu
Vaayaputrudu
Rama bhaktilona
Ramimchiyundenu
Bhaktavatsaludu
Hanumantudu
Shaktiki pratirupam
Sankalpame rupam
Ankita bhavam
Anjaneyudu
Jai Jai Vaayaputra
Jai Jai Anjaneya
Jai Jai Ramadoota
Jaya Jaya
Jayajaya