Telugu Lyrics
అవధారు దేవా అడగకయే వేవా
నీవేనా నా బ్రతుకు నీవేనా
నీవేనా నా బ్రతుకు నీవేనా
అవధారు దేవా అడగకయే వేవా
మంగళ కర శ్రీహరి ముకుంద మాధవ
మంగళ కర శ్రీహరి ముకుంద మాధవ
శరణాగత వత్సల మందార మాలా
శరణాగత వత్సల మందార మాలా
అవధారు దేవా అడగకయే వేవా
భక్తజన పారావారతారక
భక్తజన పారావారతారక
దుష్ట శిక్షణా శిక్షక
దుష్ట శిక్షణా శిక్షక
అవధారు దేవా అడగకయే వేవా
లక్ష్మీ కరారవిందా లింగారపిత
లక్ష్మీ కరారవిందా లింగారపిత
అలరారు కృష్ణానంద
అలరారు కృష్ణానంద
అవధారు దేవా అడగకయే వేవా
English Lyrics / Transliteration
Avadhāru dēvā aḍagakayē vēvā
Nīvēnā nā bratuku nīvēnā
Nīvēnā nā bratuku nīvēnā
Avadhāru dēvā aḍagakayē vēvā
Maṅgaḷa kara śrīhari mukunda mādhavā
Maṅgaḷa kara śrīhari mukunda mādhavā
Śaraṇāgata vatsala mandāra mālā
Śaraṇāgata vatsala mandāra mālā
Avadhāru dēvā aḍagakayē vēvā
Bhaktajana pārāvaratārakā
Bhaktajana pārāvaratārakā
Duṣṭa śikṣaṇā śikṣakā
Duṣṭa śikṣaṇā śikṣakā
Avadhāru dēvā aḍagakayē vēvā
Lakṣmī karāravindā liṅgārapita
Lakṣmī karāravindā liṅgārapita
Alarāru kr̥ṣṇānaṁda
Alarāru kr̥ṣṇānaṁda
Avadhāru dēvā aḍagakayē vēvā