Telugu Lyrics
అవనీ నీ పతి
యమని తలచి నంతనే
ప్రాణములన్నీ
పారవశ్య మయ్యెనే
హృదయమున ప్రేమ
హేలగ నిండి సాగే
భువనమెల్ల నీతో
పోల్చి చూస్తూ వుంటే
కనులు తెరవలేని
కాంతి రేఖవోలె
మనసు నిలుపలేని
మధురమైన దీవెనవోలె
అవనీ నీ పతి
యమని తలచి నంతనే
ప్రాణములన్నీ
పారవశ్య మయ్యెనే
యమని తలచి నంతనే
ప్రాణములన్నీ
పారవశ్య మయ్యెనే
హృదయమున ప్రేమ
హేలగ నిండి సాగే
భువనమెల్ల నీతో
పోల్చి చూస్తూ వుంటే
కనులు తెరవలేని
కాంతి రేఖవోలె
మనసు నిలుపలేని
మధురమైన దీవెనవోలె
అవనీ నీ పతి
యమని తలచి నంతనే
ప్రాణములన్నీ
పారవశ్య మయ్యెనే
English Lyrics / Transliteration
Avanee nee pathi
Yamanithalachi nanthane
Pranamulanni
Paravashyamayyene
Hridayamuna prema
Helaganindi saage
Bhuvanamella neetho
Polchi choostoo vunte
Kanulu teravaleni
Kanthi rekha vole
Manasu nilupaleni
Madhuramaina deevena vole
Avanee nee pathi
Yamanithalachi nanthane
Pranamulanni
Paravashyamayyene
Yamanithalachi nanthane
Pranamulanni
Paravashyamayyene
Hridayamuna prema
Helaganindi saage
Bhuvanamella neetho
Polchi choostoo vunte
Kanulu teravaleni
Kanthi rekha vole
Manasu nilupaleni
Madhuramaina deevena vole
Avanee nee pathi
Yamanithalachi nanthane
Pranamulanni
Paravashyamayyene