Telugu Lyrics
నవనీత హృదయుడా నరసింహ దేవుడ
అవని వరాప్రసాది అమర నాగాభరణి
నవనీత హృదయుడా నరసింహ దేవుడ
నరసింహ దేవుడ
చరణారవింద భజనమునకు
చేతినే పట్టు నిన్ను
తరుణీమణి మది తలచె
అవని వరాప్రసాది అమర నాగాభరణి
నవనీత హృదయుడా నరసింహ దేవుడ
సిరిచెలియ మదికొలువు
సెలయేటి రవళియ
గిరితనుజుల చెలిమి
గీతముల్ పాడుచు
కరి మొరకే కరుణించి
కనకవర్షము కురిపించి
పరిశుద్ధునిగ చేసిన
పతివరే నీవని
అవని వరాప్రసాది అమర నాగాభరణి
నవనీత హృదయుడా నరసింహ దేవుడ
కడుపులోన శిశువును
కనక వర్షంబులిచ్చి
మొరసొంతే కరుణించిన
శరణు నీపైనే
నరవర దారక
సత్యనారాయణ
వరద సంతాన
శరణు కోరుచున్నా
అవని వరాప్రసాది అమర నాగాభరణి
నవనీత హృదయుడా నరసింహ దేవుడ
అవని వరాప్రసాది అమర నాగాభరణి
నవనీత హృదయుడా నరసింహ దేవుడ
English Lyrics / Transliteration
Navaneetha Hridayuda Narasimha Devuda
Avani Varaprasadi Amara Nagabharani
Navaneetha Hridayuda Narasimha Devuda
Narasimha Devuda
Charanaaravinda Bhajanaku
Chethine Pattu Ninnu
Tharuneemani Madhi Thalache
Avani Varaprasadi Amara Nagabharani
Navaneetha Hridayuda Narasimha Devuda
Siricheliya Madhi Koluvu
Selayeti Ravaliya
Girithanujula Chelimi
Geethamul Paaduchu
Kari Morake Karuninchi
Kanaka Varshamku Kuripinchi
Parishudduniga Chesina
Pathivare Neevani
Avani Varaprasadi Amara Nagabharani
Navaneetha Hridayuda Narasimha Devuda
Kadupulona Shishuvunu
Kanaka Varshambulichchi
Mora Sonte Karuninchina
Sharana Nee Painey
Naravara Dharaka
Satyanarayana
Varada Santhana
Sharana Koruchunna
Avani Varaprasadi Amara Nagabharani
Navaneetha Hridayuda Narasimha Devuda
Avani Varaprasadi Amara Nagabharani
Navaneetha Hridayuda Narasimha Devuda