Telugu Lyrics
ఆది అంతము లేని యాత్ర…
ఆశలకు అలలాయే…
ఆనందము సాయమాయే…
సంతోషాల సంద్రమాయే…
శాంతి తోనే సాగె యాత్ర…
ఆశలకు అలలాయే…
ఆనందము సాయమాయే…
ఏ దారిని వెతుకుతున్నావో…
ఏ దీపం వెలిగించావో…
ఏ గమ్యము చేరాలనుకున్నావో…
నీవు ఎవరివో నీకే తెలియదు…
అవనిలో ఒక యాత్ర…
ఆకాశం నీది…
భూమాత నీది…
గాలినే శ్వాసిస్తూ…
పారేటి నీరాయే…
చెట్టు కొమ్మల నీడని…
గూడుకట్టి జీవించాలనీ…
ఆశలన్నీ తీరాలనీ…
కోరికలే తీరాలనీ…
ఏ దారిని వెతుకుతున్నావో…
ఏ దీపం వెలిగించావో…
ఏ గమ్యము చేరాలనుకున్నావో…
నీవు ఎవరివో నీకే తెలియదు…
అవనిలో ఒక యాత్ర…
కాల చక్రపు కదలిక…
కనుల ముందు సాగుతుంటే…
జీవితపు వెలుగు నీడలు…
మనసున మాయలు చేస్తుంటే…
నేనెవరో… నువ్వెవరో…
మనమేమిటో…
ఎవరికీ తెలియని…
అర్థంకాని…
అవనిలో ఒక యాత్ర…
ఆశలకు అలలాయే…
ఆనందము సాయమాయే…
సంతోషాల సంద్రమాయే…
శాంతి తోనే సాగె యాత్ర…
English Lyrics / Transliteration
Aadi anthamu leni yaatra…
Aashalaku alalaaye…
Aanandamu saayamaaye…
Santhoshaala sandramaaye…
Shaanthi thone saage yaatra…
Aashalaku alalaaye…
Aanandamu saayamaaye…
Ye daarini vethukuthunnaavo…
Ye deepam veligginchaavo…
Ye gamyamu cheraalanukunnaavo…
Neevu evarivo neeke theliyadu…
Avanilo oka yaatra…
Aakaasham needhi…
Bhoomatha needhi…
Gaaline swaasisthu…
Paareti neeraaye…
Chettu kommala needani…
Goodukatti jeevinchaalani…
Aashalanni theeraalani…
Korikale theeraalani…
Ye daarini vethukuthunnaavo…
Ye deepam veligginchaavo…
Ye gamyamu cheraalanukunnaavo…
Neevu evarivo neeke theliyadu…
Avanilo oka yaatra…
Kaala chakrapu kadalika…
Kanula mundhu saaguthunte…
Jeevithapu velugu needalu…
Manasuna maayalu chesthunte…
Nenevaro… Nuvvaro…
Manamemito…
Evariki theliyani…
Ardhamkaani…
Avanilo oka yaatra…
Aashalaku alalaaye…
Aanandamu saayamaaye…
Santhoshaala sandramaaye…
Shaanthi thone saage yaatra…