Telugu Lyrics
ఆది పురుషుడే
అవతార పురుషుడే
ఆది పురుషుడే
శ్రీరామచంద్రుడే
శ్రీరామచంద్రుడే
భక్త పారిజాతము
భావబంధన విమోచనము
భక్త పారిజాతము
భావబంధన విమోచనము
ధీర వరేణ్యుడు
ధీర వరేణ్యుడు
రామ నామమే
శరణ్యమాయే
అవతార పురుషుడే
ఆది పురుషుడే
శ్రీరామచంద్రుడే
శ్రీరామచంద్రుడే
ఘనత గలవాడు
ధర్మ సంరక్షకుడు
ఘనత గలవాడు
ధర్మ సంరక్షకుడు
జనక కన్యకు
జనక కన్యకు
మరల మనువాయే
రామ నామమే
శరణ్యమాయే
అవతార పురుషుడే
ఆది పురుషుడే
శ్రీరామచంద్రుడే
శ్రీరామచంద్రుడే
లంక దహనము
లొకైక వీరత్వము
లంక దహనము
లొకైక వీరత్వము
వంక లేని వాడు
వంక లేని వాడు
రామ నామమే
శరణ్యమాయే
అవతార పురుషుడే
ఆది పురుషుడే
శ్రీరామచంద్రుడే
శ్రీరామచంద్రుడే
English Lyrics / Transliteration
Aadi Purushude
Avathara Purushude
Aadi Purushude
Shri Ramachandrudey
Shri Ramachandrudey
Bhaktha Parijathamu
Bhava Bandhana Vimochanaamu
Bhaktha Parijathamu
Bhava Bandhana Vimochanaamu
Dheera Varenyudu
Dheera Varenyudu
Rama Namame
Sharanayamaaye
Avathara Purushude
Aadi Purushude
Shri Ramachandrudey
Shri Ramachandrudey
Ghanatha Galavaadu
Dharma Samrakshakudu
Ghanatha Galavaadu
Dharma Samrakshakudu
Janaka Kanyaku
Janaka Kanyaku
Marala Manuvaaye
Rama Namame
Sharanayamaaye
Avathara Purushude
Aadi Purushude
Shri Ramachandrudey
Shri Ramachandrudey
Lanka Dahanam
Lokika Veerathvamu
Lanka Dahanam
Lokika Veerathvamu
Vanka Leni Vaadu
Vanka Leni Vaadu
Rama Namame
Sharanayamaaye
Avathara Purushude
Aadi Purushude
Shri Ramachandrudey
Shri Ramachandrudey