Telugu Lyrics
అరవై ఆరేళ్ళ వాడు
అరవిరిసిన పూవులా
అందగాడు అయ్యప్ప
అరవై ఆరేళ్ళ వాడు
అంబుజ నయనుడు అయ్యప్ప
అందరి దైవం అయ్యప్ప
అన్నదాతవు నీవేగా
అమ్మనాన్నవు నీవేగా
అవతరించినాడు అయ్యప్ప
అరవై ఆరేళ్ళ వాడు
అరవిరిసిన పూవులా
అందగాడు అయ్యప్ప
అరవై ఆరేళ్ళ వాడు
కలియుగవరదుడు అయ్యప్ప
కన్నతల్లి రూపం అయ్యప్ప
కరుణామయుడవు నీవేగా
కొంగుబంగారము నీవేగా
అవతరించినాడు అయ్యప్ప
అరవై ఆరేళ్ళ వాడు
అరవిరిసిన పూవులా
అందగాడు అయ్యప్ప
అరవై ఆరేళ్ళ వాడు
శివుని తనయుడు అయ్యప్ప
శబరిగిరివాసుడు అయ్యప్ప
శాంత స్వరూపం నీవేగా
సకల లోకాలకు నీవేగా
అవతరించినాడు అయ్యప్ప
అరవై ఆరేళ్ళ వాడు
అరవిరిసిన పూవులా
అందగాడు అయ్యప్ప
అరవై ఆరేళ్ళ వాడు
English Lyrics / Transliteration
Aravai Aarella Vaadu
Aravirrisina Poovula
Andagadu Ayyappa
Aravai Aarella Vaadu
Ambhuja Nayanudu Ayyappa
Andhari Daivam Ayyappa
Annadathavu Neevega
Ammannaanavu Neevega
Avatharinchanadu Ayyappa
Aravai Aarella Vaadu
Aravirrisina Poovula
Andagadu Ayyappa
Aravai Aarella Vaadu
Kaliyuga Varadudu Ayyappa
Kannathalli Roopam Ayyappa
Karuṇāmayudavu Neevega
Kongubangāramu Neevega
Avatharinchanadu Ayyappa
Aravai Aarella Vaadu
Aravirrisina Poovula
Andagadu Ayyappa
Aravai Aarella Vaadu
Shivauni Thanayudu Ayyappa
Shabarigiri Vasudu Ayyappa
Shanta Swaroopam Neevega
Sakala Lokalaku Neevega
Avatharinchanadu Ayyappa
Aravai Aarella Vaadu
Aravirrisina Poovula
Andagadu Ayyappa
Aravai Aarella Vaadu