Telugu Lyrics
ఆడింది ఓ హృదయం
ఈ క్షణం ఈ గానం
సందెల్లో ఓ రాగం
ఆవో ఆవో ఆహ్వానం
ఆడింది ఓ హృదయం
ఈ క్షణం ఈ గానం
సందెల్లో ఓ రాగం
మెరిసే తారలన్నీ
నీకే కళ్ళు మిరిసె
మెరిసే తారలన్నీ
నీకే కళ్ళు మిరిసె
పలికే పిల్లగాలులు
నీకే చెవులు విరిసె
పలికే పిల్లగాలులు
నీకే చెవులు విరిసె
ఆవో ఆవో ఆహ్వానం
ఆడింది ఓ హృదయం
ఈ క్షణం ఈ గానం
సందెల్లో ఓ రాగం
గగనం నిండియున్న
మేఘాలు మన సాక్ష్యం
గగనం నిండియున్న
మేఘాలు మన సాక్ష్యం
హృదయం ఉప్పొంగిన
తీరనిది ఈ దాహం
హృదయం ఉప్పొంగిన
తీరనిది ఈ దాహం
ఆవో ఆవో ఆహ్వానం
ఆడింది ఓ హృదయం
ఈ క్షణం ఈ గానం
సందెల్లో ఓ రాగం
English Lyrics / Transliteration
Aadindi o hrudayam
Ee kshanam ee gaanam
Sandello o raagam
Aavo aavo aahvaanam
Aadindi o hrudayam
Ee kshanam ee gaanam
Sandello o raagam
Merise thaaralanni
Neeke kallu mirise
Merise thaaralanni
Neeke kallu mirise
Palike pillagaalulu
Neeke chevulu virise
Palike pillagaalulu
Neeke chevulu virise
Aavo aavo aahvaanam
Aadindi o hrudayam
Ee kshanam ee gaanam
Sandello o raagam
Gaganam nindiyunna
Meghaalu mana saakshyam
Gaganam nindiyunna
Meghaalu mana saakshyam
Hrudayam uppongina
Theeranidi ee daaham
Hrudayam uppongina
Theeranidi ee daaham
Aavo aavo aahvaanam
Aadindi o hrudayam
Ee kshanam ee gaanam
Sandello o raagam